హైదరాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగాలు.. 50 Yrs లోపు వారు దరఖాస్తు చేసుకోండి.. AIESL Walk-In-Interview 2024 for 40 Technician JOBs | Sal:27,490/- | Check Eligibility here..
హైదరాబాద్ విమానాశ్రయంలో 40 ఉద్యోగాలు.. 50 Yrs లోపు వారు దరఖాస్తు చేసుకోండి.
Diploma విద్యార్హత తో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లోని ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (AI ESL), టెక్నీషియన్ విభాగం లోనీ ఖాళీల భర్తీకి ఏప్రిల్-25/29-2024 మరియు మే-02-2024 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ అధికారిక నోటిఫికేషన్ Advt. NO-AIESL/HYD/HRD/2024/315 Date: 05.04.2024 జారీ చేసింది. సౌతేర్న్ రీజియన్ లోనీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాల్లో ఖాళీగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫామ్ తో అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసి, తాజా ఫోటో, అనుభవం సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూల్లో పాల్గొనండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు ఇక్కడ మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 40.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్(బీ1) - 25,
- ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్(బీ2) - 15.. మొదలగునవి.
- ఇలా మొత్తం 40 పోస్టులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.
- పోస్టులను అనుసరించి ఈ క్రింది విద్యార్హత లు కలిగి ఉండాలి.
- అకాడమిక్ విద్య అర్హత లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు 55 శాతం ఉండాలి.
- ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ ఇంజనీరింగ్ డిప్లోమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి గరిష్ట వయోపరిమితి 01-04-2024 నాటికి అభ్యర్థుల వయస్సు
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు -40 సంవత్సరాలు.
- ఓబీసీ అభ్యర్థులకు -38 సంవత్సరాలు.
- జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు -35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- 📌 గరిష్ట వయో పరిమితి 58 సంవత్సరాలు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..
👉 రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాలు Apply here..
👉 రాత పరీక్ష లేకుండా! 10th, ఇంటర్ అర్హతతో.. ఉద్యోగాలు Apply here..
👉 అక్షర విద్యాసంస్థ భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాల భర్తీ Apply here..
👉 ప్రభుత్వ పాఠశాల లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
👉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా 492 అప్రెంటిస్ ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ జిల్లా కోర్టు లో 7th Pass లకు ఉద్యోగాలు Apply here..
👉 రైల్వే లో ఉద్యోగాలు.. 9,144 పోస్టులతో 🚆 వచ్చేసింది Apply here..
👉 విద్యుత్ సబ్ స్టేషన్ లో 335 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు. Apply here..
👉 8వ, 10వ & ఐటిఐ తో 300+ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత 129 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు Apply here..
👉 గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ 137 శాశ్వత కొలువులు Apply here..
👉 ఆరోగ్య సంక్షేమ శాఖలో శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 విద్యాసంస్థలో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు Apply here..
👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here..
👉 8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
ఎంపిక విధానం :
- ప్రిలిమినరీ స్క్రీనింగ్, టెక్నికల్ అసెస్మెంట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.27,940/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఈడబ్ల్యూఎస్ & ఓబిసి అభ్యర్థులకు రూ.1,000/-,
- ఎస్సీ/ ఎస్టీ & మాజీ-సైనికుల కు రూ.500/-.
ఇంటర్వ్యూ వేదికలు :
ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలు :- ఏప్రిల్ 25' & 26', 2024 మరియు మే 02', 2024.
ఇంటర్వ్యూలు నిర్వహించు సమయం :
- ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.
అధికారిక వెబ్సైట్: https://www.aiesl.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment