రైల్వే లో ఉద్యోగాలు.. 9144 పోస్టులతో 🚆 వచ్చేసింది. అర్హత పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ.. Indian Railway TG-I Signal and TG-III Notification Apply here..
భారతీయ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు:
మహిళ, పురుష అభ్యర్థులకు శాశ్వత రైల్వే ఉద్యోగాలు.
భారతీయ రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ విభాగంలో 1092, టెక్నీషియన్ గ్రేడ్ -3 విభాగంలో 8052. ఇలా మొత్తం 9144 శాశ్వత ఉద్యోగాల భర్తీకి, పదో తరగతి, ఐటిఐ, డిప్లోమా, జనరల్/ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 21 వివిధ జోనల్ రీజియన్ లలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళా, పురుష అభ్యర్థులకు మరియు మాజీ-సైనికులకు రిజర్వేషన్ ప్రకారం పోస్టులను కేటాయించారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయో-పరిమితి, ఎంపిక విధానం మొదల పూర్తి వివరాలు ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 9144.
పోస్టుల వారీగా ఖాళీలు :
- టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ - 1092,
- టెక్నీషియన్ గ్రేడ్ -3 - 8052.
- భారతీయ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి.., పదో తరగతి/ తత్సమాన & ఐటిఐ, డిప్లొమా, జనరల్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2024 నాటికీ 18 నుండి 26 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..
👉 రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాలు Apply here..
👉 విద్యుత్ సబ్ స్టేషన్ లో 335 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు. Apply here..
👉 8వ, 10వ & ఐటిఐ తో 300+ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత 129 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు Apply here..
👉 గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ 137 శాశ్వత కొలువులు Apply here..
👉 ఆరోగ్య సంక్షేమ శాఖలో శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 విద్యాసంస్థలో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు Apply here..
👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here..
👉 8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
📌 సిలబస్ మరియు అంశాల వారీగా ప్రశ్నల సరళి తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం :
- టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ పోస్టులకు ఎంపికైన వారికి Level -5 ప్రకారం రూ.29,200/-,
- టెక్నీషియన్ గ్రేడ్ -3 పోస్టులకు ఎంపికైన వారికి Level -2 ప్రకారం రూ.19,900/- ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ & ఓబీసీ అభ్యర్థులకు రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ Transgender, మహిళ, మాజీ-సైనికులు & ఈబీసీ అభ్యర్థులకు రూ.250/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 09.03.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.04.2024, 23:59 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment