ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. IGI Aviation Customer Service Agent Recruitment 2024 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో ఉద్యోగాలు..
- మహిళా పురుష అభ్యర్థులకు అవకాశాలు..
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల & భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి..
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి..
- ఎంపికైతే దాదాపుగా రూ.25,000/- నుండి రూ.35,000/- వరకు వేతనం అందుకోవచ్చు..
- నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు విధానం, రాత పరీక్ష అంశాలు, సిలబస్ మొదలగునవి మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 1074.
పోస్ట్ పేరు : కస్టమర్ సర్వీస్ ఏజెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్/ ఆపై అర్హతలు కలిగి ఉండాలి.
ఇతర అర్హత ప్రమాణాలు:
- మహిళా పురుష అభ్యర్థులు, ఎటువంటి అనుభవం లేని ఫ్రెషర్స్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
- ఏవియేషన్ ఎయిర్లైన్స్ సర్టిఫికెట్ లేదా డిప్లొమా సర్టిఫికెట్లు అవసరం లేదు.
- ఇంటర్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..
👉 గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ 137 శాశ్వత కొలువులు Apply here..
👉 శాశ్వత ఫ్యాకల్టీ 129 ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు Apply here..
👉 ఆరోగ్య సంక్షేమ శాఖలో శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 ఐటిఐ, ఇంటర్, డిప్లోమా డిగ్రీల కు 26 శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here..
👉 8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..
👉 ప్రభుత్వ 38 శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 ప్రభుత్వ 22 శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాలు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- రాత పరీక్షలో ఈ దిగువ పేర్కొన్న అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- ఇంటర్మీడియట్ సిలబస్ స్టాండర్డ్/ గ్రేడ్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.
- జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- ఏవియేషన్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- ఇంగ్లీష్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలు 25 మార్కులకు,
- ఆప్టిట్యూడ్ రీజనింగ్ నుండి 25 పర్సనల్ 25 మార్కులకు..
- ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు.
- ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
- పరీక్షా సమయం (1.5 Hours) గంటన్నర 90 నిమిషాలు.
- పూర్తి సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ లింక్ దిగువ ఇచ్చాను చూడండి.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా 9 రాష్ట్రా/ కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.350/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.03.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.05.2024 వరకు.
రాత పరీక్ష నిర్వహించు తేదీ :: త్వరలో తెలియపరుస్తారు.
ఫలితాలు విడుదల తేదీ :: రాత పరీక్ష నిర్వహించిన 15 రోజుల్లో అందుబాటులో వస్తాయి..
అధికారిక వెబ్సైట్ :: https://igiaviationdelhi.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment