ఆరోగ్య సంక్షేమ శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. AIIMS Bbn Hyderabad Medical Staff Recruitment 2024 Apply here..
ఆరోగ్య సంక్షేమ శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, AP, TS అందరూ దరఖాస్తు చేసుకోండి..
తెలంగాణ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లోని, బీబీనగర్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఖాళీగా ఉన్న వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయబడిన తేదీ నుండి 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి, ఎంపికలు షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఉంటాయి.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ.
నోటిఫికేషన్ ముఖ్యంశాలు :
- సంబంధిత విభాగం/ సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, పీజీ, పిహెచ్డి అర్హతలు కలిగి ఉండాలి.
- సెలెక్ట్ అయినా అభ్యర్థులకు ప్రతినెల లెవెల్ -10 ప్రకారం రూ.56,100/- నుండి రూ.1,77,509/- వరకు వేతనంగా చెల్లిస్తారు.
- 📌 శాశ్వత ప్రాతిపదికన ఈ పోస్టులకు నియామకాలు నిర్వహిస్తున్నారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్టుల వారీగా ఖాళీలు :
- మెడికల్ ఫిజిసిస్ట్ - 02,
- క్లినికల్ సైకాలజిస్ట్ - 01,
- చైల్డ్ సైకాలజిస్ట్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ పిహెచ్డి అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..
👉 రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాలు Apply here..
👉 గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ 137 శాశ్వత కొలువులు Apply here..
👉 శాశ్వత ఫ్యాకల్టీ 129 ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు Apply here..
👉 విద్యాసంస్థలో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు Apply here..
👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..
👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..
👉 ఐటిఐ, ఇంటర్, డిప్లోమా డిగ్రీల కు 26 శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here..
👉 8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply here..
👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..
👉 ప్రభుత్వ 38 శాశ్వత ఉద్యోగాలు Apply here..
👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..
👉 ప్రభుత్వ 22 శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాలు Apply here..
👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..
👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 21 - 35 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
- ఓబీసీలకు 3 సంవత్సరాలు,
- దివ్యాంగులు జనరల్ లకు 10 సంవత్సరాలు, దివ్యాంగులు ఓబీసీ లకు 13 సంవత్సరాలు, దివ్యాంగులు ఎస్సీ/ ఎస్టీ లకు 15 సంవత్సరాలు..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ముందుగా వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ/ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి తదుపరి నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు 7th CPC Pay Matrix పే-లెవెల్ -10 ప్రకారం రూ.56,100/- నుండి రూ .1,75,500/- వరకు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి ప్రతినెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
- స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్/కొరియర్/ ఈ-మెయిల్ ద్వారా సమర్పించవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.1,500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://aiimsbibinagar.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Chairman, Recruitment Cell, All India Institute of Medical Science Bibinagar, Hyderabad Metropolitan Region (HMR), Telangana. Pin Code - 508126, India.
ఈ-మెయిల్ ఐడి :
దరఖాస్తు చివరి తేదీ :: 12.04.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment