రైల్వేలో 311 ఐసోలేటెడ్ కేటగిరి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.
రైల్వేలో 311 కొత్త ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్..
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, RRB షార్ట్ నోటిఫికేషన్ (CEN 08/2026) 311 ఐసోలేటెడ్ క్యాటగిరి పోస్టుల భర్తీకి విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30, 2025 నుండి జనవరి 29, 2026 మధ్య ఉంటుంది. జూనియర్ ట్రాన్స్లేటర్, ల్యాబ్ అసిస్టెంట్ మొదలగు విభాగాల్లో శాశ్వత కొలువుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలతో నోటిఫికేషన్ త్వరలో అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులోకి డిసెంబర్ 30, 2025 నాటికి రానుంది. పూర్తి వివరాల కోసం మీరు అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి. ఆ వివరాలు ఇక్కడ కూడా అప్డేట్ చేయబడతాయి గమనించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
- నోటిఫికేషన్ నెంబర్ : CEN 08/2025.
పోస్టులు : మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ క్యాటగిరీస్ లో..
- సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్,
- ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 (కెమిస్ట్ & మెటలర్జిస్ట్),
- చీఫ్ ల అసిస్టెంట్,
- జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ,
- స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్,
- పబ్లిక్ ప్రాసిక్యూటర్,
- Sederfdo Assistant (Training) మొదలగునవి.
మొత్తం పోస్టులు : 311
వయోపరిమితి : 18 - 45 మధ్య ఉండాలి.
ఎంపికలు : కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ఆధారంగా ఉంటాయి.
వేతనం : రూ.19,900 నుండి రూ.44,900 మద్య ఉంటుంది.
ముఖ్య తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.12.2025 నుండి,
- దరఖాస్తు గడువు :: 29.01.2026.
పూర్తి నోటిఫికేషన్ (అంచనా) విడుదల తేదీ :: 30.12.2025.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక RRB వెబ్సైట్ (https://www.rrbcdg.gov.in/) ను సందర్శించి, పూర్తి (CEN 08/2025) నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment