✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 27.07.2024 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! SBI లో 🎉ఉద్యోగాలు, హైదరాబాదులో పోస్టింగ్.. Qul: Any Degree | Apply here చి.తే:27.07.2024
  •  
  • NEW! ప్రభుత్వ శాశ్వత ✨73 ఉద్యోగాల, అందరికీ అవకాశాలు..Apply here చి.తే:30.07.2024
  •  
  • NEW! 10th పాస్ తో పోస్టల్ శాఖ 🎉భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేకుండానే కొలువు.. Apply here చి.తే:31.07.2024
  •  
  • NEW! 🔰పదో తరగతి అర్హత తో 🎉8,325+ శాశ్వత పోస్టులకు నోటిఫికేషన్.. Apply here చి.తే:31.07.2024
  •  
  • NEW! పోస్టల్ శాఖ 10th పాస్ తో ✨రాత పరీక్ష లేకుండా! 🎉44,228 ఉద్యోగాలు భర్తీ!.. Apply here చి.తే:05.08.2024
  •  
  • NEW! బ్యాచిలర్ డిగ్రీ తో 🎉112 ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:05.08.2024
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. మిస్ అవ్వకండి.. Govt Permanent Faculty Recruitment for 129 Posts Apply Online here..

    శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు.. అందరూ అర్హులే.. ఎవ్వరూ మిస్ అవ్వకండి.


    రాయపూర్ లోని ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఖాళీగా ఉన్న వివిధ ఫ్యాకల్టీ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రతిపాదికన బ్యాక్లాగ్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత (ఎస్సి / ఎస్టి / ఓబిసి / దివ్యాంగులు)ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించి, షార్ట్ లిస్ట్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీ కోసం ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు  :

    • మొత్తం ఖాళీల సంఖ్య : 129.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు :

    1. ప్రొఫెసర్,
    2. అడిషనల్ ప్రొఫెసర్,
    3. అసోసియేట్ ప్రొఫెసర్,
    4. అసిస్టెంట్ ప్రొఫెసర్.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో మెడికల్ పీజీ/ ఎండి/ ఎంఎస్/ ఏం సి హెచ్/ డి ఎం/ డాక్టరేట్ డిగ్రీ ఈ భాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    2.  సంబంధిత విభాగంలో పరిశోధన అనుభవం కూడా కలిగి ఉండాలి.

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి? లైఫ్ సెట్..

     👉 రాత పరీక్ష, ఫీజు లేకుండా! ఉద్యోగాలు Apply here..

     👉 గ్రాడ్యుయేట్ లకు ప్రభుత్వ 137 శాశ్వత కొలువులు Apply here..

    👉 ఆరోగ్య సంక్షేమ శాఖలో శాశ్వత ఉద్యోగాలు Apply here..

    👉 విద్యాసంస్థలో భారీగా టీచర్ & ఇతర సిబ్బంది ఉద్యోగాలు Apply here..

    👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..

    👉 తెలంగాణ CGG లో ఉద్యోగాలు Apply here..

    👉 ఐటిఐ, ఇంటర్, డిప్లోమా డిగ్రీల కు 26 శాశ్వత ఉద్యోగాలు Apply here..

    👉 ప్రభుత్వ నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here..

    👉 8వ తరగతి, డిగ్రీ అర్హతతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు Apply here..

    👉 శాశ్వత అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు Apply here..

    👉 ప్రభుత్వ 38 శాశ్వత ఉద్యోగాలు Apply here..

    👉 బ్యాంక్ ఉద్యోగాలు 146 పోస్టులకు Apply here..

    👉 ప్రభుత్వ 22 శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాలు Apply here..

    👉 రైల్వే లో 4660 ఉద్యోగాలు Apply here..

    👉 నవోదయ విధ్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ ఉద్యోగాలు Apply here..

    👉 ఐటిఐ, డిప్లొమా, జనరల్/ ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా 150 పోస్టుల భర్తీ Apply here..


    వయోపరిమితి :

    1. పోస్టులను అనుసరించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల మధ్య వయసును కలిగి ఉండాలి. 
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
    3. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు, 
    4. ఓబీసీలకు 3 సంవత్సరాలు, 
    5. దివ్యాంగుల కు నిభందనల ప్రకారం.


    ఎంపిక విధానం :

    1. వచ్చిన దరఖాస్తులను బట్టి అభ్యర్థులు అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబర్చిన ప్రతిభ/ అనుభవం మార్కుల ఆధారంగా, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
    2. పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది.

    గౌరవ వేతనం :
    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న విధంగా వేతనం చెల్లిస్తారు.

    1. ప్రొఫెసర్ లకు లెవెల్ - 14A ప్రకారం రూ.1,68,900/- నుండి రూ.2,20,400/- వరకు,
    2. అడిషనల్ ప్రొఫెసర్ లకు లెవెల్ - 13A2+ ప్రకారం రూ.1,48,200/- నుండి రూ.2,11,400/- వరకు,
    3. అసోసియేట్ ప్రొఫెసర్ లకు లెవెల్ - 143A1+ ప్రకారం రూ.1,38,300/- నుండి రూ.2,09,200/- వరకు,
    4. అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు లెవెల్ - 12 ప్రకారం రూ.1,01,500/- నుండి రూ.1,67,400/- వరకు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.3,000/-,

    • ఎస్సి/ ఎస్టి/ దివ్యాంగులు మరియు మహిళలకు ధరఖాస్తు ఫీజు మినహాయించారు.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.03.2024 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.04.2024 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.aiimsraipur.edu.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 27-July-2024
  •  
  • 👆Online Applications Ends on 30-July-2024
  •  
  • 👆Online Applications Ends on 31-July-2024
  •  
  • 👆Online Applications Ends on 31-July-2024
  •  
  • 👆Online Applications Ends on 05-August-2024
  •  
  • 👆Online Applications Ends on 05-August-2024
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. NIRDPR Grama Panchyati Rural Development Recruitment 2024 Apply here..

    రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ఐటీసీ భద్రాచలం నోటిఫికేషన్.. ITC Limited PSPB Bhadrachalam Unit Notification for Various Posts Apply here..

    భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కాలేజ్ 155 Posts మెరిట్ జాబితా విడుదల.. GMC Bhadradri Kothagudem Merit list Out! Download here..

    10th Pass Apply Now 8,325+ పదో తరగతి అర్హత తో శాశ్వత పోస్టులకు నోటిఫికేషన్.. Govt JOBs AP TS Don't miss..

    పోస్టల్ శాఖ పది పాస్ తో ✨రాత పరీక్ష లేకుండా! 44,228 ఉద్యోగాలు భర్తీ! India Post BPM, ABPM, Dak Sevak July 2024 Schedule Out | Apply here.

    బ్యాచిలర్ డిగ్రీ తో 112 ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. Central Govt Opening 112 JOBs Apply here..

    శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. హైదరాబాద్ హోటల్ మేనేజ్మెంట్ సంస్థ నుండి సూపర్ నోటిఫికేషన్ జారీ.. IHM Hyderabad Direct Recruitment for Various Posts Apply here..

    Apply Now 17,727 శాశ్వత పోస్టులకు నోటిఫికేషన్.. Govt JOBs AP TS Don't miss..

    ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు: తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు దరఖాస్తు లింక్ ఇదే.. Govt Clerk Post's Notification Out! Apply 6,128 Posts here..

    శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.. IOCL Inviting Application for 467 Non-Executive Posrs Apply Online here..

    Popular Posts of this Blog

    ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు: తెలంగాణ మెడికల్ & హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్.. MHSRB Telangana JOBs Notification Apply here..

    పోస్టల్ శాఖ పది పాస్ తో ✨రాత పరీక్ష లేకుండా! 44,228 ఉద్యోగాలు భర్తీ! India Post BPM, ABPM, Dak Sevak July 2024 Schedule Out | Apply here.

    SBI లో ఉద్యోగాలు, హైదరాబాదులో పోస్టింగ్.. Qul: Any Degree Apply Online here.

    ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు: తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు దరఖాస్తు లింక్ ఇదే.. Govt Clerk Post's Notification Out! Apply 6,128 Posts here..

    డిగ్రీ పూర్తి చేశారా? ఈ 214 శాశ్వత పోస్టులు మీకోసమే. CCIL Opening 214 JOBs Apply here..

    Anganwadi JOBs 2024: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 87 AWW AWH Posts here..

    83 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్.. NHM Programme Contract Vacancies Apply here..

    పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. NIRDPR Grama Panchyati Rural Development Recruitment 2024 Apply here..

    తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లు విడుదల.. TG DSC 2024 Hall Tickets Out! Download here..

    50+ ఉద్యోగాల భర్తీకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నోటిఫికేషన్.. Non-Teaching Vacancies Apply here.