రైల్వే లో ఉద్యోగాలు.. 4660 పోస్టులతో 🚆 ఉద్యోగాలబండి వచ్చేసింది. అర్హత పదో తరగతి, డిగ్రీ.. Indian Railway RPF RPSF Vacancies Recruitment Notification..
భారతీయ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు:
- మహిళ, పురుష అభ్యర్థులకు శాశ్వత రైల్వే ఉద్యోగాలు.
- భారతీయ రైల్వే RPF RPSF విభాగాల్లో ఖాళీగా ఉన్న రైల్వే పోలీస్ ఫోర్స్, రైల్వే పోలీస్ స్పెషల్ ఫోర్స్ లో.., సబ్ ఇన్స్పెక్టర్-452, కానిస్టేబుల్-4208. ఇలా మొత్తం 4660 శాశ్వత ఉద్యోగాల భర్తీకి, పదో తరగతి, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 21 వివిధ జోనల్ రీజియన్ లలో ఖాళీగా ఉన్న రైల్వే పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళా, పురుష అభ్యర్థులకు మరియు మాజీ-సైనికులకు రిజర్వేషన్ ప్రకారం పోస్టులను కేటాయించారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయో-పరిమితి, ఎంపిక విధానం మొదల పూర్తి వివరాలు ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 4660.
RPF, RPSF లో పోస్టుల వారీగా ఖాళీలు :
- కానిస్టేబుల్ - 4208,
- సబ్ ఇన్స్పెక్టర్ - 452.
- భారతీయ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- సికింద్రాబాద్,
- చెన్నై,
- కలకత్తా,
- ముంబై,
- అహ్మదాబాద్,
- అజ్మెర్,
- బెంగళూరు,
- భోపాల్,
- భువనేశ్వర్,
- బిలాస్పూర్,
- చండీఘర్,
- గుహవటి,
- జమ్మూ అండ్ శ్రీనగర్,
- మజ్ ఫర్ పూర్,
- పాట్నా,
- మాల్డా,
- ప్రయాగ్ రాజ్,
- రాంచి,
- సిలిగురి,
- తిరువనంతపురం,
- గోరఖ్పూర్.. మొదలగునవి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి?
👉 ఇంటర్, ఐటిఐ, డిప్లొమా తో భారీగా 41శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ..
👉 ముందు శిక్షణ, 🎊తర్వాత ఉద్యోగం.. డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
👉 శాశ్వత మెడికల్ సిబ్బంది భర్తీకి భారీగా పోస్టుల తో నోటిఫికేషన్. Apply here..
👉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 26 AWW AWH Posts here..
👉 పదో తరగతి, ఇంటర్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల నోటిఫికేషన్.. SSC 2049 Posts Notification Apply here..
👉 రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ.. GOVT JOB ALERT, 10th Pass Apply here..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి..,
- కానిస్టేబుల్ పోస్టులకు పదవ తరగతి,
- సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అవసరం.
వయోపరిమితి :
- 01.07.2024 నాటికీ 18 నుండి 28 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష,
- ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్,
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,
- మెడికల్ టెస్ట్ మరియు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
- సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ .35,400/-,
- కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.21,700/- ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
రాత పరీక్షలు ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- జనరల్ అవేర్నెస్ నుండి 50 ప్రశ్నలు,
- అర్థమెటిక్ నుండి 35 ప్రశ్నలు,
- జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుండి 35 ప్రశ్నలు..,
- ఇలా మొత్తం 120 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 90 నిమిషాలు.
అధికారిక వెబ్సైట్ :: https://rpf.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ & ఓబీసీ అభ్యర్థులకు రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళ, మాజీ-సైనికులు & ఈబీసీ అభ్యర్థులకు రూ.250/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఏప్రిల్ 15, 2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: మే 14, 2024 వరకు.
📌 ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన లింక్ ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి. (త్వరలో అప్డేట్ చేయబడుతుంది).
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment