బొగ్గు శాఖ 10th, ITI Pass తో 239 ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టుల భర్తీ ఇక్కడ దరఖాస్తు చేయండి. NLC India Limited JOBs 2024 Apply Online here..
తాజా ఉద్యోగ అవకాశాలు!
10th, ITI, Diploma అర్హతతో తమిళనాడులోని నైవేలి ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను అందించడానికి, భారత ప్రభుత్వ బొగ్గు గనులు శాఖకు చెందిన నవరత్న కంపెనీ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NLC) భారీ నోటిఫికేషన్ Advt.No: 01/2024 విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు దరఖాస్తులను 19-04-2024 నాటికి ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, మొదలగునవి ముఖ్య తేదీలు మీకోసం.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య - 239.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- ఇండస్ట్రియల్ ట్రైనీ/ SME & టెక్నికల్ (O&M) - 100,
- ఇండస్ట్రియల్ ట్రైనింగ్ (మైన్స్ & మైన్స్ సపోర్ట్ సర్వీసెస్) - 139.
శిక్షణ కాలం :: మూడు సంవత్సరాలు.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ITI, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడు లో డిప్లొమా.. అర్హతతో సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి:
- 01.03.2024 నాటికి అభ్యర్థుల వయస్సు
- UR/ EWS లకు 37 సంవత్సరాలు,
- OBC (NCL) లకు 40 సంవత్సరాలు,
- SC ST లకు 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో+పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
ఇండస్ట్రియల్ ట్రైనీ/ SME & టెక్నికల్ (O&M) పోస్టులకు ఎంపికైన వారికి..
- మొదటి సంవత్సరం రూ.18,000/-,
- రెండవ సంవత్సరం రూ.20,000/-,
- మూడవ సంవత్సరం రూ.22,000/-.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ (మైన్స్ & మైన్స్ సపోర్ట్ సర్వీసెస్) పోస్టులకు ఎంపికైన వారికి..
- మొదటి సంవత్సరం రూ.14,000/-,
- రెండవ సంవత్సరం రూ.16,000/-,
- మూడవ సంవత్సరం రూ.18,000/-. స్కాలర్షిప్ రూపంలో వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు చేయడం ఎలా?
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.nlcindia.in/
- అధికారిక Home పేజీలోనే Career లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు Current Openings పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ సంబంధిత నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు లింక్స్ అందుబాటులో ఉంటాయి.
- దరఖాస్తులు చేయడానికి ముందు నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, డౌన్లోడ్ చేసుకుని క్షుణ్ణంగా చదవండి.
- దరఖాస్తులు సమర్పించడానికి Apply Online లింక్ పై క్లిక్ చేయండి.
- ఇక్కడ దరఖాస్తులు సమర్పించడానికి, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తదుపరి లాగిన్ అయి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించాలి.
నేరుగా ఇప్పుడే దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20-03-2024 ఉదయం.10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు కు చివరి తేదీ :: 19-04-2024 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.nlcindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment