మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి RVIL Contract Vacancy Recruitment 2024 Apply here..
రైల్ వికాస్ లిమిటెడ్ రాత పరీక్ష లేకుండా! కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడం కోసం ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.
- ఇంటర్వ్యూ తేదీ 01 & 02.04.2024, ఉదయం 11:00 గంటలకు.
- వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, ఇన్ఫాస్ట్రక్చర్ నవరత్న కంపెనీ, దేశవ్యాప్తంగా భారీగా టర్నోవర్లను సాధించింది. భారతదేశంలో అతిపెద్ద రైల్వే ప్రాజెక్టులను విజయవంతం చేయగల కంపెనీ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సివిల్/ ఎలక్ట్రికల్/ ఎస్&టీ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన డైనమిక్ యువత ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, అధికారిక లింకులు మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 13.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/లా ఎంబీఏ బీఎస్సీ (ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథ్స్)/ బీ.ఈ/ బీ.టెక్ అర్హతలు కలిగి ఉండాలి.
అనుభవం :
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 4 నుండి 9 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి :
- 02.04.2024 నాటికి 35 - 40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి?
👉 ఇంటర్, ఐటిఐ, డిప్లొమా తో భారీగా 41శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ..
👉 ముందు శిక్షణ, 🎊తర్వాత ఉద్యోగం.. డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
👉 శాశ్వత మెడికల్ సిబ్బంది భర్తీకి భారీగా పోస్టుల తో నోటిఫికేషన్. Apply here..
👉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 26 AWW AWH Posts here..
👉 పదో తరగతి, ఇంటర్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల నోటిఫికేషన్.. SSC 2049 Posts Notification Apply here..
👉 రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ.. GOVT JOB ALERT, 10th Pass Apply here..
పోస్టింగ్ ప్రదేశం :
- పూణే మెట్రో ప్రాజెక్ట్ (RVNL)/ దేశవ్యాప్తంగా ఎక్కడైనా అభ్యర్థులు విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి.
ఒప్పంద కాలం :
- మూడు (3) సంవత్సరాలు, కంపెనీ అవసరం, అభ్యర్థుల క్రమశిక్షణ పనితనాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి రూ.30,000/- నుండి రూ.1,60,000/- ప్రకారం ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
- అనగా; దరఖాస్తు ఫామ్ పూర్తి చేసుకుని, సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జతచేసుకోని, ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- Aharika, Ground Floor, Rail Vikas Nigam Limited, August Kranti Bhawan, Bhikaji Cama Place, R.K Puram, New Delhi - 110066.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 11:00 గంటల నుండి.
ఇంటర్వ్యూ తేదీ :
- 01 & 02.04.2024.
అధికారిక వెబ్సైట్ :: https://rvnl.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment