పదో తరగతి పాస్ తో పోస్టల్ శాఖ 🎉భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేకుండానే కొలువు.. Indian Post Up Coming Vacancies Recruitment 2024 Check Details here
పోస్టల్ శాఖ 🎉భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేకుండానే కొలువు
- 10th, ఇంటర్ పాస్ లకు GDS శుభవార్త!
భారత పోస్టల్ శాఖ లో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ..
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ కు చెందిన, తపాలా శాఖ "బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బి.పి.ఎం) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏ.బీ.పీ.ఎం), డాక్ సేవక్ హోదా ఉద్యోగాల" కోసం భారతీయ 10th అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ గత సంవత్సరం జనవరిలో 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనది.. ఈ సంవత్సరం ప్రకటన వెలువడాల్సి ఉంది.. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపడతారు. రోజుకు నాలుగు గంటలు పని చేస్తే సరిపోతుంది. దీనితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బి.పి.ఎం/ ఏ.బి.పి.ఎం/ డాక్ సేవలకు ప్రోత్సాహకాలు అందిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో రాగానే వివరాలు ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది.
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:
- పైన తెలుపబడిన ఉద్యోగాలకు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి,
- 10th అర్హత కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం.
- సంబంధిత సర్కిల్ (లేదా) డివిజన్ ప్రాంతీయ భాషా పరిజ్ఞానం.
- ద్విచక్ర వాహనం (లేదా) లైట్ మోటార్ వెహికల్ నడపడానికి చెల్లుబాటు అయ్యే ప్రామాణిక లైసెన్స్ కలిగి ఉండాలి.
- దివ్యాంగులకు లైసెన్స్ మినహాయించారు.
వయోపరిమితి:
- 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
- పదో తరగతిలో సాధించిన మార్కులతో అభ్యర్థులను ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- పోస్టులను బట్టి రూ.10,000/- నుండి రూ.12,000/- ప్రారంభ వేతనం ప్రతి నెలా అందుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: త్వరలో..,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://indiapostgdsonline.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment