రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా ఖాళీల భర్తీ. దరఖాస్తు లింక్ ఇక్కడ SECR Opening 1113 Act Apprentice Vacancies Apply here.
భారతీయ రైల్వే 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ తో 1113 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.
- ఎలాంటి రాతపరీక్ష లేదు! అకడమిక్/ టెక్నికల్ అర్హతల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 02.04.2024 నుండి 01.05.2024 వరకు అందుబాటులో ఉంటుంది.
- ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో ముఖ్య వివరాలు మీ కోసం ఇక్కడ..
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) దక్షిణ రైల్వే (SR) వివిధ వర్క్ షాప్/ యూనిట్ విభాగాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న యాక్ట్ అప్రెంటీస్ ట్రేడ్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను మే 01, 2024 రాత్రి 12:00 వరకు సమర్పించవచ్చు. ఈ నియామకాలను Apprentices Act -1961 నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 1113.
వర్క్ షాప్/ యూనిట్ ల వారీగా ఖాళీల వివరాలు;
DMR Office, RAIPUR Division E05202200048
- వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) - 161,
- టర్నర్ - 54,
- ఫిట్టర్ - 207,
- ఎలక్ట్రీషియన్ - 212,
- స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) - 15,
- స్టెనోగ్రాఫర్ (హిందీ) - 08,
- కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) - 10,
- హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ - 25,
- మెకానిస్ట్ - 15,
- మెకానిక్ డీజిల్ - 81,
- మెకానిక్ రిఫ్రిజిరేటర్ & ఎయిర్ కండిషనర్ - 21,
- మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ - 35..
- ఇలా మొత్తం 844 ఖాళీలు ఉన్నాయి.
WAGON Repair Shop, RAIPUR E11152200001
- ఫీట్టర్ - 110,
- వెల్డర్ - 110,
- మెకానిస్ట్ - 15,
- టర్నర్ - 14,
- ఎలక్ట్రీషియన్ - 14,
- కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) - 04,
- స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) - 01,
- స్టెనోగ్రాఫర్ (హిందీ) - 01..
- ఇలా మొత్తం 269 ఖాళీలు ఉన్నాయి.
- పై ఖాళీలు అన్ని (UR, EWS, OBC, SC, ST, PWBD & Ex.Ser.Man) వర్గాల అభ్యర్థులకు సీట్లు అందుబాటులో కలవు.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి..
- 10వ తరగతి/ మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ తో, (NCVT/ SCVT) నుండీ సంబంధిత ట్రేడ్ ITI అర్హత కనీసం 50 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- తేదీ: 02.04.2024 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ట్రేడ్ అప్రెంటీస్ శిక్షణా కాలం :
- ట్రేడ్లను బట్టి 1 సంవత్సరం.
దరఖాస్తు విధానం ::
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.04.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 01.05.2024 రాత్రి 12:00 వరకు..
అధికారిక వెబ్సైట్ :: https://secr.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment