✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 29.04.2024 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • NEW! ఇంటర్ అర్హత తో.. రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు, ప్రారంభ జీతం ₹.30,000.. Apply here చి.తే:06.05.2024
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
  • NEW! డిప్లొమా, గ్రాడ్యుయేట్ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! ✨41 పోస్టుల భర్తీ.. Apply here చి.తే:30.04.2024
  •  
  • NEW! రైల్వే మంత్రిత్వ శాఖలో ✨ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే.. చి.తే:30.04.2024
  •  
  • NEW! వ్యవసాయ శాఖ లో వాక్-ఇన్-ఇంటర్వ్యూల ద్వారా ✨ఉద్యోగాలు.. Apply here చి.తే:30.04.2024
  •  
  • NEW! ప్రభుత్వ పాఠశాల లో 🎉టీచింగ్, ✨నాన్-టీచింగ్ ఉద్యోగాలు.. Apply here చి.తే:30.04.2024
  •  
  • NEW! ప్రభుత్వ ✨నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అందరూ అర్హులే.. Apply here చి.తే:30.04.2024
  •  
  • NEW! ✨90 శాశ్వత మెడికల్ సిబ్బంది భర్తీకి భారీగా పోస్టుల తో నోటిఫికేషన్.. Apply here చి.తే:30.04.2024
  •  
  • NEW! నవోదయ విద్యాలయాల్లో ✨1377 శాశ్వత నాన్-టీచింగ్ పోస్టులు Apply here చి.తే:30.04.2024
  •  
  • NEW! రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 🎉1113 ఉద్యోగాలు.. Apply here చి.తే:01.05.2024
  •  
  • NEW! తెలంగాణ 🎉CGG లో ఉద్యోగాలు.. మహిళా పురుషులు.. Apply here చి.తే:01.05.2024
  •  
  • NEW! హైదరాబాద్ విమానాశ్రయంలో 🎉40 ఉద్యోగాలు.. 50 Yrs లోపు వారు దరఖాస్తు చేసుకోండి.. Apply here చి.తే:02.05.2024
  •  
  • NEW! ప్రభుత్వ సంస్థలో ✨సెక్యూరిటీ ఉద్యోగ అవకాశాలు.. Apply here చి.తే:03.05.2024
  •  
  • NEW! రాతపరీక్ష లేకుండా విమానాశ్రయాల్లో 10th Pass లకు ✨422 ఉద్యోగాలు.. Apply here చి.తే:04.05.2024
  •  
  • NEW! వైజాగ్ స్టీల్ కంపెనీలో రాత పరీక్ష లేకుండా! 🎉ఉద్యోగాలు, ఇంటర్ అర్హత, ప్రారంభ జీతం ₹.30,000.. Apply here చి.తే:06.05.2024
  •  
  • NEW! 8th పాస్ తో 🎉59 ఉద్యోగాల భర్తీకి, బొగ్గు మంత్రిత్వ శాఖ భారీ నోటిఫికేషన్.. Apply here చి.తే:07.05.2024
  •  
  • NEW! ఆరోగ్య శాఖ నుండి ✨నర్స్, టెక్నీషియన్ తదితర శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.. Apply here చి.తే:07.05.2024
  •  
  • NEW! 🎉122 శాశ్వత నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన అందరు దరఖాస్తు చేసుకోండి. చి.తే:07.05.2024
  •  
  • NEW! వ్యవసాయ శాఖ, హైదరబాద్ లో 🎉ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు. Apply here చి.తే:08.05.2024
  •  
  • NEW! పది, ఇంటర్, డిగ్రీ, డిప్లోమా తో ఆరోగ్య శాఖ ✨పోస్టుల భర్తీ.. Apply here చి.తే:09.05.2024
  •  
  • NEW! రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ✨1974 పోస్టుల భర్తీ.. Apply here చి.తే:09.05.2024
  •  
  • NEW! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాత పరీక్ష లేకుండా! 🎉ఉద్యోగాల భర్తీ.. Apply here చి.తే:10.05.2024
  •  
  • NEW! కరెంట్ ఆఫీసు లో 🎉సెక్రటరీ ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి.. సూపర్ ఛాన్స్.. Apply here చి.తే:11.05.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హత తో ✨500+ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ 🎉అందరూ అర్హులే.. Apply here చి.తే:14.05.2024
  •  
  • NEW! 10th Pass Govt JOBs పోస్టల్ శాఖ లో ✨27శాశ్వత ఉద్యోగాల భర్తీ.. Apply here చి.తే:14.05.2024
  •  
  • NEW! DRDO నుండి రాత పరీక్ష, ఫీజు లేకుండా! భారీగా 🎉ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:14.05.2024
  •  
  • NEW! రైల్వే లో ఉద్యోగాలు.. 🎊4660 పోస్టులతో 🚆 ఉద్యోగాలబండి వచ్చేసింది. పదో తరగతి, డిగ్రీ.. Apply here చి.తే:14.05.2024
  •  
  • NEW! రైల్వే లో ఉద్యోగాల భర్తీ.. పది పాస్ తో ✨గ్రూప్-డి కొలువులు.. Apply here చి.తే:16.05.2024
  •  
  • NEW! తెలంగాణ ఉద్యోగాలు : వివిధ ✨150 పోస్టుల కోసం.. Apply here చి.తే:17.05.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హతతో ప్రభుత్వ సంస్థలో 🎉68 శాశ్వత కొలువులు.. అందరూ అర్హులే దరఖాస్తు చేసుకోండి. చి.తే:20.05.2024
  •  
  • NEW! ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 🎉1074 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:22.05.2024
  •  
  • NEW! శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. Apply here చి.తే:22.05.2024
  •  
  • NEW! ప్రభుత్వ రక్షణ శాఖ ✨40 ఫైర్ మేన్ శాశ్వత పోస్టుల భర్తీ.. Apply here చి.తే:22.05.2024
  •  
  • NEW! గ్రామీణ అభివృద్ధి శాఖ లో ✨భారీగా రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల.. Apply here చి.తే:30.05.2024
  •  
  • NEW! ఆరోగ్య సంక్షేమ శాఖ, హైదరాబాద్ లో ✨శాశ్వత ఉద్యోగాలు భర్తీ.. Apply here చి.తే:30.05.2024
  •  
  • NEW! సింగరేణి లో ✨327 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Apply here చి.తే:04.06.2024
  •  
  • NEW! పదో తరగతి పాస్ తో పోస్టల్ శాఖ 🎉భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేకుండానే కొలువు Apply here చి.తే:21.06.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హత తో బ్యాంక్ ✨కాల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Apply here చి.తే:30.06.2024
  •  
  • NEW! డిగ్రీతో బ్యాంక్ ✨కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లోన్ సెంటర్ లో ఉద్యోగాలు Apply here చి.తే:30.06.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హత తో ప్రముఖ బ్యాంక్ 🎉మైక్రో ఫైనాన్స్ లో ఉద్యోగాల భర్తీ.. Apply here చి.తే:30.06.2024
  •  
  • NEW! UPSC Exam Calendar 2025 Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    పదో తరగతి, ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ తో 247 వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | AI ASL WALK-IN-INTERVIEW for Various Posts Date, Time & Venue here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఎయిర్పోర్ట్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (AI ASL) వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఈ నెల 15, 16, 17, 18, 19 & 20 న ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ Ref No: AIASL/05-03/ HR/130, Date: 28-03-2024 జారీ చేసింది. పూణే అంతర్జాతీయ విమానాశ్రయం లో వివిధ విభాగాల్లో 247 ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై, ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు ఫారం తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, తాజా ఫోటో, అనుభవం సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూలో పాల్గొనండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలను ఇక్కడ మీకోసం..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య : 247.


    విభాగాల వారీగా పోస్టుల వివరాలు :

    1. డిప్యూటీ. టెర్మినల్ మేనేజర్ - 02,
    2. డ్యూటీ ఆఫీసర్ - 07,
    3. జూనియర్. ఆఫీసర్ - ప్యాసింజర్ - 06,
    4. జూనియర్. ఆఫీసర్ - టెక్నికల్ - 07,
    5. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 47,
    6. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 12,
    7. యుటిలిటీ ఏజెంట్ కామ్ డ్రైవర్ - 17,
    8. హ్యాండి మ్యాన్ - 119,
    9. హ్యాండి ఉమెన్ - 30..

    • ఇలా మొత్తం 247 పోస్టులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి స్థానాలను భర్తీ చేస్తున్నారు.


    విద్యార్హత :

    ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.

    • పోస్టులను అనుసరించి ఈ క్రింది విద్యా అర్హతలు కలిగి ఉండాలి.

    1. 10+2+3 గ్రాడ్యుయేషన్,
    2. 10th, Inter, ITI, డిప్లోమా, గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    3. ప్రామాణిక HMV డ్రైవింగ్ లైసెన్స్.
    4. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
    5. ఇంగ్లీష్/ హిందీ భాషల్లో చక్కగా మాట్లాడే ప్రావీణ్యం.
    6. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.


    వయోపరిమితి :

    • ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలకు మించకూడదు.

    పోస్టులను అనుసరించి గరిష్ట వయోపరిమితి

    1. SC/ST లకు - 33 సంవత్సరాలు,
    2. OBC లకు - 31 సంవత్సరాలు,
    3. జనరల్ అభ్యర్థులకు - 28 సంవత్సరాలు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.22,530/- నుండి రూ.60,000/- నెలకు జీతం. గా చెల్లిస్తారు.


    ఎంపిక విధానం :

    • ట్రేడ్ టెస్ట్, పి.ఈ.టి, పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.


    దరఖాస్తు ఫీజు (ఇంటర్వ్యూ ఎంట్రీ ఫీజు) : రూ.500/-


    ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ :

    • ఏప్రిల్ 15, 16, 17, 18, 19 & 20, 2024.


    ఇంటర్వ్యూలు నిర్వహించు సమయం :: ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు.


    ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక ఇంటర్వ్యూ ఎంట్రీ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    అధికారిక వెబ్సైట్ : https://www.aiasl.in/


    ఇంటర్వ్యూ వేదిక :

    • Pune International School Survey no. 33, Lane Number 14, Tingre Nagar, Pune, Maharashtra - 411032.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 30-April-2024
  •  
  • 👆Online Applications Ends on 30-April-2024
  •  
  • 👆Online Applications Ends on 30-April-2024
  •  
  • 👆Online Applications Ends on 30-April-2024
  •  
  • 👆Online Applications Ends on 30-April-2024
  •  
  • 👆Online Applications Ends on 30-April-2024
  •  
  • 👆Online Applications Ends on 30-April-2024
  •  
  • 👆Online Applications Ends on 30-April-2024
  •  
  • 👆Online Applications Ends on 01-May-2024
  •  
  • 👆Online Applications Ends on 01-May-2024
  •  
  • 👆Walk In Interview on 25, 26 April & 02-May-2024
  •  
  • 👆Online Applications Ends on 03-May-2024
  •  
  • 👆Walk In Interview 02 & 04-May-2024
  •  
  • 👆Online Applications Ends on 06-May-2024
  •  
  • 👆Online Applications Ends on 07-May-2024
  •  
  • 👆Online Applications Ends on 07-May-2024
  •  
  • 👆Online Applications Ends on 07-May-2024
  •  
  • 👆Online Applications Ends on 08-May-2024
  •  
  • 👆Online Applications Ends on 09-May-2024
  •  
  • 👆Online Applications Ends on 09-May-2024
  •  
  • 👆Online Applications Ends on10-May-2024
  •  
  • 👆Online Applications Ends on11-May-2024
  •  
  • 👆Online Applications Ends on 14-May-2024
  •  
  • 👆Online Applications Ends on 14-May-2024
  •  
  • 👆Online Applications Ends on 14-May-2024
  •  
  • 👆Online Applications Ends on 14-May-2024
  •  
  • 👆Online Applications Ends on 16-May-2024
  •  
  • 👆Online Applications Ends on 17-May-2024
  •  
  • 👆Online Applications Ends on 20-May-2024
  •  
  • 👆Online Applications Ends on 22-May-2024
  •  
  • 👆Online Applications Ends on 22-May-2024
  •  
  • 👆Online Applications Ends on 22-May-2024
  •  
  • 👆Online Applications Ends on 30-May-2024
  •  
  • 👆Online Applications Ends on 30-May-2024
  •  
  • 👆Online Applications Ends on 02-June-2024
  •  
  • 👆Online Applications Ends on 30-June-2024
  •  
  • 👆Online Applications Ends on 30-June-2024
  •  
  • 👆Online Applications Ends on 30-June-2024
  •  
  • 👆UPSC Exam Calendar 2025 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! 500 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. JNVs PGTs TGTs Non-Teaching Recruitment 2024 AP TS Apply here..

    తెలంగాణ ఉద్యోగాలు : వివిధ 150 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Telangana JOBs Notification Out! Apply here..

    ప్రభుత్వ సంస్థలో సెక్యూరిటీ ఉద్యోగ అవకాశాలు Govt Security Service Staff Recruitment 2024 Apply here.

    డిగ్రీ అర్హతతో ప్రభుత్వ సంస్థలో శాశ్వత కొలువులు.. అందరూ అర్హులే దరఖాస్తు చేసుకోండి.. HURL 68 Permanent JOBs Apply here..

    10th Pass Govt JOBs పోస్టల్ శాఖ లో శాశ్వత ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష ఫీజు లేదు India Post New Vacancies Recruitment 2024 Apply here..

    ఐటిఐ, డిగ్రీ, డిప్లోమాతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ శిక్షణలు NHPC Rectt 2024 for 57 ITI Degree Diploma Vacancy Apply Online here..

    డిగ్రీ అర్హత తో బ్యాంక్ కాల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ IDFC First Bank Call Center JOBs 2024 Apply Online here..

    తెలుగు రాష్ట్రాల వారు మిస్ అవ్వకండి.. సూపర్ ఛాన్స్.. Govt Company Secretary Recruitment, Apply here

    ఇంటర్ ఫలితాలు విడుదల, మార్క్ మేము డౌన్లోడ్ చేయండి TS Inter Results 2024 Out! Download here..

    వ్యవసాయ శాఖ, హైదరబాద్ లో ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. ICAR IIMR Hyderabad Recruitment 2024 AP TS Apply here..

    Popular Posts of this Blog

    సింగరేణి లో భారీగా కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది SCCL New Notification for 327 Posts Apply Online here..

    ఇంటర్, డిగ్రీ తో ఈనెల 22న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. Govt Contract JOBs Walk In Interview On 22nd, April 2024..

    తెలంగాణ జిల్లా కోర్టు లో 7th Pass లకు ఉద్యోగాలు.. త్వరపడండి. JOBs 2024, Apply Various Posts here..

    హైదరాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగాలు.. 50 Yrs లోపు వారు దరఖాస్తు చేసుకోండి.. AIESL Walk-In-Interview 2024 for 40 Technician JOBs | Sal:27,490/- | Check Eligibility here..

    రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా అప్రెంటిస్ ఖాళీల భర్తీ. దరఖాస్తు లింక్ ఇక్కడ Indian Railway CLW Act Apprentice 492 Vacancies Apply here.

    శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. మిస్ అవ్వకండి.. Govt Permanent Faculty Recruitment for 129 Posts Apply Online here..

    నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! 500 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. JNVs PGTs TGTs Non-Teaching Recruitment 2024 AP TS Apply here..

    ఆరోగ్య సంక్షేమ శాఖ, హైదరాబాద్ లో శాశ్వత ఉద్యోగాలు భర్తీ.. Govt Permanent JOBs 2024 AP TS Male Female Hurry up!

    నాన్ టీచింగ్ 🎉శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన వెంటనే దరఖాస్తులు చేయండి. IIT Tirupati Non-Teaching Staff Recruitment for Various Vacancies Apply here..

    రాత పరీక్ష లేకుండా! టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు వెంటనే దరఖాస్తు చేసుకోండి Teaching, Non-Teaching JOBs Apply here..