డిప్లోమా తో శాశ్వత ఉద్యోగాల భర్తీ.. AP, TS All Apply here HSCC Regular Vacancy 2024..
నిరుద్యోగులకు శుభవార్త!
- రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదలైంది.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
- ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం, అధికారిక వెబ్సైట్, అధికారికి నోటిఫికేషన్, ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ..
నోయిడా లోని హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ లిమిటెడ్ (HSCC) శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 38 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ నోటిఫికేషన్ ADVT.NO.HSCC/RECT/2024/01జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 20వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 38.
విభాగాల వారీగా ఖాళీలు :
- ఎగ్జిక్యూటివ్ సివిల్ - 05,
- ఎగ్జిక్యూటివ్ (హెచ్.ఆర్.ఎం) - 02,
- ఎగ్జిక్యూటివ్ (బయో మెడికల్) - 02,
- ఎగ్జిక్యూటివ్ (ఫార్మసీ) - 01,
- ఎగ్జిక్యూటివ్ (లీగల్) - 02,
- ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్) - 01,
- ఎగ్జిక్యూటివ్ (మెకానికల్) - 02,
- ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) - 02,
- ఎగ్జిక్యూటివ్ (సిస్టం) - 02,
- డిప్యూటీ మేనేజర్ (సివిల్) - 03,
- డిప్యూటీ మేనేజర్ (బయో మెడికల్) - 01,
- డిప్యూటీ మేనేజర్ (ఫార్మసీ) - 01,
- డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్) - 01,
- డిప్యూటీ మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్) - 01,
- డిప్యూటీ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ) - 01,
- మేనేజర్ (సివిల్) - 02,
- మేనేజర్ (హెచ్.ఆర్.ఎం) - 01,
- మేనేజర్ (బయో మెడికల్) - 01,
- మేనేజర్ (ఫార్మసీ) - 01,
- మేనేజర్ (ఫైనాన్స్) - 01,
- మేనేజర్ (లీగల్) - 01,
- సీనియర్ మేనేజర్ (సివిల్) - 01,
- సీనియర్ మేనేజర్ (హెచ్.ఆర్.ఎం) - 01,
- సీనియర్ మేనేజర్ (బయో మెడికల్) - 01,
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్) - 01..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లోమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులకు కనిష్టంగా 28 సంవత్సరాల నుండి, గరిష్టంగా 45 సంవత్సరాలకు మించకుండా వేస్తుండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- పోస్టులను అనుసరించి.. రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ తదితరుల ఆధారంగా ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి పే-స్కేల్ లెవెల్ గ్రేడ్ రూ.30,000/- నుండి రూ.2,20,000/- వరకు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.1,000/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యంగా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైంది..
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.04.2024, సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: http://www.hsccltd.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment