ఆరోగ్య సంక్షేమ శాఖ, హైదరాబాద్ లో శాశ్వత ఉద్యోగాలు భర్తీ.. Govt Permanent JOBs 2024 AP TS Male Female Hurry up!
హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ శాఖ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ అవకాశాలు! ఎవరు మిస్ అవ్వకండి అందరూ దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా.. అర్హత లతో శాశ్వత ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫన్ బయో కెమికల్ రీసెర్చ్ (NARFBR) నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ లో తెలుపబడిన పోస్టులకు రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు.. మొదలగు పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ..
జాబ్ లొకేషన్ :: ICME-NARFBR హైదరాబాద్.
నిర్వహిస్తున్న సంస్థ :: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫన్ బయో కెమికల్ రీసెర్చ్ (NARFBR).
రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ ధృవపత్రాల పరిశీలన తో ఎంపిక; ఎంపికైన వారికి రూ.18,000/- నుండి రూ.63,200/- వరకు + కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి ప్రతినెల గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
భారత ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన, కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని ICMR-NARFBR నేషనల్ అనిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫన్ బయో కెమికల్ రీసెర్చ్, ఆరోగ్య పరిశోధన డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ మహిళ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
విభాగాల/పోస్టుల వారీగా ఖాళీలు:
- టెక్నీషియన్-I - 02,
- ల్యాబ్ అటెండెంట్-I - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 21 నుండి 50 సంవత్సరాలకు మించకూడదు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వయో పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ కోసం దిగువ లింకుపై క్లిక్ చేసి దరఖాస్తులు చేయడానికి ముందు చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష/ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- నుండి రూ.63,200/- వరకు + కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిసి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: త్వరలో..
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: త్వరలో..
అధికారిక వెబ్సైట్ :: https://www.narfbr.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
(📌 పూర్తి వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ ఏప్రిల్ 15, 2024 న అధికారిక వెబ్సైట్ నందు అప్డేట్ చేయబడుతుంది.)
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment