✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 267 వివిధ నాన్ టీచింగ్ కొలువుల కోసం..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో 153 కాంట్రాక్టు ఉద్యోగాలు..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 గ్రాడ్యుయేట్ అర్హతతో 52 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 105 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 358 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీగా ఖాళీలు..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత సెక్యూరిటీ పోస్టుల కోసం..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 తెలుగు రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భారీగా శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:01.08.2026
  •  
  • NEW! 🎉 కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.08.2026
  •  
  • NEW! 🎉 లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు విడుదల: రూ.30,000/- జీతం. అన్ని జిల్లాల వారు..Apply here చి.తే:04.08.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో పదో తరగతి అర్హతతో 259 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ 237 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | NPCIL ET Recruitment for 400 Permanent Positions Apply here..

    ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారీ శుభవార్త!

    ఎలాంటి రాతపరీక్ష లేకుండా! శిక్షణ అనంతరం శాశ్వత స్థానాల భక్తికి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. ముంబై కేంద్రంగా గల భారత ప్రభుత్వానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్ Advertisement No:NPCIL/HQ/HRM/ET/2024/02, Date:30.04.2024 జారీ చేసింది. వివిధ విభాగాల్లో కరెంట్, బ్యాక్ లాక్ ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన 18 సంవత్సరాలు నిండిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, తేదీల వివరాలతో ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు:

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 400.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. మెకానికల్ - 150,
    2. కెమికల్ - 73,
    3. ఎలక్ట్రికల్ - 69,
    4. ఎలక్ట్రానిక్స్ - 29,
    5. ఇన్స్ట్రుమెంటేషన్ - 19,
    6. సివిల్ - 60..


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సి (ఇంజనీరింగ్/ ఎం.టెక్) అర్హతలను కనీసం 60 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
    2. అలాగే ప్రామాణిక GATE-2022/23/24 స్కోర్ కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    • 30.04.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 39 సంవత్సరాలకు మించకూడదు.

    1. రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
    2. వయో-పరిమితిలో సడలింపు లు కోరే అభ్యర్ధులు దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    • ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.

    1. అభ్యర్థులు అక్కడ మీ టెక్నికల్ అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ, GATE -2022/23/24 ప్రామాణిక స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

    GATE స్కోర్..

    1. Unreserved - 70%,
    2. EWS/ SC/ ST/ OBC (NCL)/ PWBD - 60%.


    గౌరవ వేతనం:

    1. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా ఒక సంవత్సరం శిక్షణ ఉంటుంది.
    2. శిక్షణా కాలంలో రూ.55,000/- జీతం గా చెల్లిస్తారు.
    3. అలాగే బుక్ అలవెన్స్ క్రింద రూ.18,000/- చెల్లిస్తారు.
    4. తదుపరి శాశ్వత గ్రూప్-ఎ సైంటిఫిక్ ఆఫీసర్/ సి స్థానాల్లో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థల్లో పోస్టింగ్ ఇస్తారు.
    5. Level -10 ప్రకారం రూ.56,000/-, + ఇతర అలవెన్స్ లతో చెల్లిస్తారు.

    🎉తాజా ఉద్యోగాలు దరఖాస్తు చివరి తేదీ తో..
    ✨నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ.. ఆనంతరం ఉద్యోగాలు, App End Date:15/4/2024Apply here..
    ✨రాత పరీక్ష లేకుండా! డైరెక్ట్ గా 32 ఉద్యోగాలు, App End Date:15/4/2024Apply here..
    ✨10th పాస్ తో ప్రభుత్వ కాలేజీల్లో భారీగా ఉద్యోగాలు, App End Date:16/4/2024Apply here..
    ✨తెలంగాణ జిల్లా కోర్టు లో 7th పాస్ తో ఉద్యోగాలు, App End Date:16/4/2024Apply here..
    ప్రభుత్వ సంస్థల్లో శాశ్వత 968 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు, App End Date:18/4/2024Apply here..
    ✨ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ తో మెట్రో లో భారీగా శాశ్వత 439 ఉద్యోగాలు, App End Date:19/4/2024Apply here..
    ✨రాత పరీక్ష లేకుండా! స్పోర్ట్స్ అథారిటీ లో ఉద్యోగాలు, App End Date:20/4/2024Apply here..
    ✨10th పాస్ తో 247 ఉద్యోగాలు, App End Date:20/4/2024Apply here..
    ✨ప్రభుత్వ 38 శాశ్వత ఉద్యోగాలు, App End Date:20/4/2024Apply here..
    ✨ప్రభుత్వ దావఖాన లో శాశ్వత 665 నర్స్ ఉద్యోగాలు, App End Date:21/4/2024Apply here..
    10th, ITI, Degree తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు, App End Date:22/4/2024Apply here..
    ✨ఇంటర్ తో శాశ్వత 760 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, App End Date:26/4/2024Apply here..
    ✨ప్రభుత్వ సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు, App End Date:30/4/2024Apply here..
    ✨డిప్లొమా, గ్రాడ్యుయేట్ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు, App End Date:30/4/2024Apply here..
    ✨రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 1,113 ఉద్యోగాలు, App End Date:1/5/2024Apply here..
    ✨హైదరాబాద్ విమానాశ్రయంలో 40 ఉద్యోగాలు, App End Date:02/5/202450 Yrs లోపు వారు Apply here..
    ✨రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు, App End Date:10/5/2024, Apply here..
    ✨ఆరోగ్య సంక్షేమ శాఖ, హైదరాబాద్ లో శాశ్వత ఉద్యోగాలు, App End Date:30/5/2024Apply here..
    ✨ప్రభుత్వ సంస్థ లో ఫైర్ మేన్ ఉద్యోగాలు, App End Date:30/5/2024Apply here..
    ✨గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు, App End Date:30/5/2024, AP, TS All Apply here..
    🎊మరిన్ని ఉద్యోగ Notification's కోసం Click here


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    1. జనరల్) ఈడబ్ల్యూఎస్/ ఓబిసి అభ్యర్థులకు రూ.500/-,
    2. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.npcilcareers.co.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.04.2024 ఉదయం 10:00 గంటల నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.04.2024 సాయంత్రం 04:00 గంటల వరకు.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చెయ్యండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 01-August-2026
  •  
  • 👆Online Applications Ends on 02-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-August-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    గ్రామీణ బ్యాంకుల్లో 545 శాశ్వత ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీలు. ఇలా అప్లై చేయండి.

    టీచర్ ఉద్యోగాల భర్తీకి NVS Hyderabad Region జవహర్ నవోదయ విద్యాలయాలు నోటిఫికేషన్ విడుదల చేశాయి. వివరాలు...

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి AIIMS నోటిఫికేషన్, మొత్తం 2218 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ..

    శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్, శిక్షణలో 50,000 జీతం, వివరాలు చెక్ చేయండి.

    ప్రారంభ వేతనం రూ.40,000/-తో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) లో జూనియర్ ఎగ్జిక్యూటివ్,మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. AP,TG apply here..

    అంగన్వాడీ JOBs 62 AWT AWH పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. 05.08.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.

    కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో 828 ప్రిన్సిపల్, వాయిస్ ప్రిన్సిపల్ పోస్టులు విడుదల. ఇక్కడ అప్లై చేయండి..

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    Teaching Faculty JOBs 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    3800+ రేషన్ డీలర్ పోస్టులు విడుదల. 7th 10th పాస్ అప్లై చేయండి. వివరాలు.