రాత పరీక్ష లేకుండా! స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు SAI invites Indian Citizen Check Eligibility and Apply here..
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రాత పరీక్ష లేకుండా! నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అర్హత అనుభవం ఉన్న భారతీయ అభ్యర్థులు న్యూఢిల్లీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రం లో విధులు నిర్వర్తించడానికి ఇక్కడ ఆన్లైన్ లో దరఖాస్తు చేయవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం విభాగాల వారీగా ఖాళీలతో నోటిఫికేషన్ వివరాలు మరియు ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 08.
విభాగాల వారీగా ఖాళీలు :
- జూనియర్ కన్సల్టెంట్ (జనరల్) - 05,
- లీడ్ రీసెర్చ్ - 03..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్/ మాస్టర్/ హయ్యర్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత స్పెషలైజేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా అవసరం.
- అలాగే 3 నుండి 5 సంవత్సరాల అనుభవం.
- పీహెచ్డీ సంబంధిత అర్హతలు అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 32 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితుల సడలింపులు వర్తిస్తాయి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను పోస్టుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేసి 100 మార్కుల ప్రాతిపదికన ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
ఇంటర్వ్యూ వెయిటేజ్ మార్కుల వివరాలు:
- సంబంధిత విభాగంలో అనుభవానికి 30 మార్కులు,
- స్పోర్ట్స్ ఫీల్డ్ మేనేజ్మెంట్ లో ప్రాక్టికల్ నాలెడ్జ్ కు 30 మార్కులు,
- స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఆప్టిట్యూడ్ లో పని చేసినందుకు 10 మార్కులు,
- తాజా అడ్వాన్స్ మెంట్ లో సంబంధిత నాలెడ్జ్ కు 10 మార్కులు,
- కమ్యూనికేషన్స్ మరియు ఎనలిటికల్ నైపుణ్యానికి 20 మార్కులు..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రతినెల రూ.60,000/- నుండి రూ.80,250/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.04.2024 సాయంత్రం 05:00 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.04.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://sportsauthorityofindia.nic.in/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment