✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 SBI Opening 1538 Vacancies..Apply here చి.తే:27.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:28.08.2026
  •  
  • NEW! 🎉 బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:29.08.2026
  •  
  • NEW! 🎉 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ. 9124 పోస్టుల కోసం..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:31.08.2026
  • &nbs;
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:31.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో మల్టీ టాస్క్ స్టాప్ ఉద్యోగాలు విడుదల, 20వేలు జీతం...Apply here చి.తే:01.09.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:03.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి, డిప్లొమా అర్హతతో ట్రైనీ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 627 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 734 ఉద్యోగాల భర్తీకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 433 ఉద్యోగాలు విడుదల. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు..Apply here చి.తే:06.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 సాఫ్ట్వేర్ టెక్నాలజీ సంస్థలో శాశ్వత కొలువులు..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:14.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ప్రభుత్వ దావఖాన లో భారీగా నర్స్ ఉద్యోగాల భర్తీ Govt Hospital 665 Nurse JOBs AP TS Apply here..

    నర్సింగ్ కోర్సుల తో.. నర్స్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు బంపర్ నోటిఫికేషన్..

    • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు..
    • మొత్తం 665 శాశ్వత పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ జారీ అయినది. 


    డాక్టర్ రామ్మోహన్ లోహిత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (DRRMLIMS),  665 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన Advt.No.39/Estb.2/Rectt/Dr.RMLIMS/2024, Dated:22.03.2024 వెలువడింది. అర్హులైన (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ) అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 22.03.2024 నుండి, 21.04.2024 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దిగువన..

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 665.


    వర్గాల వారీగా పోస్టులు :

    1. UR లకు - 252,
    2. SC లకు - 143,
    3. ST లకు - 12,
    4. OBC లకు - 177,
    5. EWS లకు - 81,

    • ఇలా మొత్తం - 665. పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయినది.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..

    1. B.Sc (Hons) Nursing
    2. B.Sc Nursing
    3. B.Sc (Post-Certificate)/ Post-Basic
    4. B.Sc Nursing 

    లేదా 

    1. జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ విభాగంలో డిప్లొమా.. అర్హతతో రాష్ట్ర లేదా భారతీయ నర్సింగ్ కౌన్సిల్ నందు నర్స్ మరియు మిడ్ వైఫరీ కోర్సుల్లో రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.

    • 50 పడకల ఆసుపత్రి నందు కనీసం రెండు (2) సంవత్సరాల పని చేసిన అనుభవం అవసరం.


    వయోపరిమితి:

    1. దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకూడదు.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 10 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
    3. పూర్తి వివరాలకు వయో పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి తదుపరి దరఖాస్తు చేసుకోండి.


    ఎంపిక విధానం:

    • కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ రోత పరీక్ష, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CRT) Examination 2024 ప్రామాణిక స్కోర్ మరియు ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


    రాత పరీక్షలు ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.

    1. సంబంధిత సబ్జెక్ట్ నుండి 60 ప్రశ్నలు 60 మార్కులకు,
    2. జనరల్ ఇంగ్లీష్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు, 
    3. జనరల్ నాలెడ్జ్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు, 
    4. రీజనింగ్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు, 
    5. మేథ-మెటికల్ ఆప్టిట్యూడ్ నుండి 10 ప్రశ్నలు 10 మార్కులకు, 
    6. ఇలా మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు అడుగుతారు. 
    7. పరీక్షా సమయం రెండు(2) గంటలు.
    8. నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
    9. ప్రతి సరైన సమాధానానికి ఒక (1) మార్క్ కేటాయించారు. 
    10. ప్రతి తప్పు సమాధానానికి పావు (0.25) మార్క్ కోత విధిస్తారు.


    ఈ టెస్ట్ లో అర్హత సాధించడానికి.. 

    1. Unreserved, EWS అభ్యర్థులు కనీసం 50%,
    2. SC, ST, OBC, PwBD  లు కనీసం 40% మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు Pay Grade of B2, Level -7 ప్రకారం రూ.44,900/- నుండి రూ.1,42,400/- తో ప్రభుత్వ ఇతర అలవెన్స్ కలిపి ప్రతి నెల గౌరవ వేతనం గా చెల్లిస్తారు.


    🎉తాజా ఉద్యోగాలు దరఖాస్తు చివరి తేదీ తో..
    రాత పరీక్ష లేకుండా! 10th పాస్ తో 25 ఉద్యోగాలు, App End Date:10/4/2024Apply here..
    నాన్-టీచింగ్ శాశ్వత ఉద్యోగాలు, App End Date:11/4/2024Apply here..
    ✨హైదరాబాద్ ఎక్సలెన్స్ సెంటర్ లో ఉద్యోగాలు, App End Date:12/4/2024Apply here..
    ✨నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ.. ఆనంతరం ఉద్యోగాలు, App End Date:15/4/2024Apply here..
    ✨తెలంగాణ జిల్లా కోర్టు లో 7th పాస్ తో ఉద్యోగాలు, App End Date:16/4/2024Apply here..
    ప్రభుత్వ సంస్థల్లో శాశ్వత 968 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు, App End Date:18/4/2024Apply here..
    ✨రాత పరీక్ష లేకుండా! స్పోర్ట్స్ అథారిటీ లో ఉద్యోగాలు, App End Date:20/4/2024Apply here..
    ✨10th పాస్ తో 247 ఉద్యోగాలు, App End Date:20/4/2024Apply here..
    ✨ప్రభుత్వ 38 శాశ్వత ఉద్యోగాలు, App End Date:20/4/2024Apply here..
    ✨ప్రభుత్వ సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు, App End Date:304/2024Apply here..
    ✨రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 1,113 ఉద్యోగాలు, App End Date:1/5/2024Apply here..
    ✨హైదరాబాద్ విమానాశ్రయంలో 40 ఉద్యోగాలు, App End Date:02/5/202450 Yrs లోపు వారు Apply here..
    ✨ఆరోగ్య సంక్షేమ శాఖ, హైదరాబాద్ లో శాశ్వత ఉద్యోగాలు, App End Date:30/5/2024Apply here..
    ✨ప్రభుత్వ సంస్థ లో ఫైర్ మేన్ ఉద్యోగాలు, App End Date:30/5/2024Apply here..
    ✨గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు, App End Date:30/5/2024, AP, TS All Apply here..
    🎊మరిన్ని ఉద్యోగ Notification's కోసం Click here


    దరఖాస్తు విధానం: 

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    1. జనరల్/ ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,180/-,
    2. ఎస్సీ/ ఎస్టీ/ లకు రూ.708/-,
    3. దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.drrmlims.ac.in/


    అధికారిక Latest News పేజీ :: https://www.drrmlims.ac.in/latestnews


    అధికారిక Recruitment పేజీ :: https://www.drrmlims.ac.in/recruitment


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.03.2024 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.04.2024, సాయంత్రం 05:00 వరకు.


    ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 27-August-2026
  •  
  • 👆Online Applications Ends on 28-August-2026
  •  
  • 👆Online Applications Ends on 29-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 31-August-2026
  •  
  • 👆Online Applications Ends on 01-September-2026
  •  
  • 👆Online Applications Ends on 02-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 05-September-2026
  •  
  • 👆Online Applications Ends on 06-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 14-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    మహిళలకు శుభవార్త! 231 అంగన్వాడి పోస్టుల భర్తీకి ప్రకటన, ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, ఇలా దరఖాస్తు చేయండి.

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    విద్యుత్ సబ్-స్టేషన్ కేంద్రాల్లో ఉద్యోగాలు విడుదల. రాపరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల, 60 పోస్టుల కోసం ఇక్కడ అప్లై చేయండి.

    ప్రభుత్వ శాశ్వత 80 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇక్కడ అప్లై చేయండి.

    ఆరోగ్యశాఖ నాన్ మెడికల్ షాప్ పోస్టుల భర్తీ. రూ.30,000/- జీతం. పూర్తి వివరాలు..

    జిల్లా ఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. ఇక్కడ దరఖాస్తు చేయండి.

    గ్రామీణ శిశు గృహాల్లో కాంట్రాక్టు ఉద్యోగాలు విడుదల, వివిధ పోస్టుల కోసం ఇక్కడ అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..