ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ తో మెట్రో లో భారీగా ✨శాశ్వత ఉద్యోగ అవకాశాలు! దరఖాస్తు లింక్ ఇదే.. Metro Rail Recruitment 2024 for 439 Positions Apply Online here..
ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
మెట్రో రైల్ కార్పొరేషన్, రాత పరీక్ష తో! భారీగా ఉద్యోగాల భర్తీ కీ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు..ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 20.03.2024 నుండి ప్రారంభమైంది, 19.04.2024 న ముగియనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ..
భారత మరియు ఉత్తర ప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వానికి చెందిన, ఉత్తర ప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ Advt. No: UPMRC/ HR/Rectt/O&M/1/2024 Date: 13.03.2024 జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఉత్తరప్రదేశ్, మెట్రో రైల్ కార్పొరేషన్ పరిధిలో లో పొస్టింగ్ ఉంటుంది. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ BE/ BTech/ Diplom, ITI (NCVT/ SCVT) సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 439.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ - 11,
- అసిస్టెంట్ మేనేజర్ S&T - 06,
- అసిస్టెంట్ మేనేజర్/ ఆపరేషన్స్ - 03,
- అసిస్టెంట్ మేనేజర్/ ఐటి - 03,
- అసిస్టెంట్ మేనేజర్/ అకౌంట్స్ - 01,
- అసిస్టెంట్ మేనేజర్/ ఆర్కిటెక్ట్ - 01,
- అసిస్టెంట్ మేనేజర్/ హ్యూమన్ రిసోర్స్ - 02,
- అసిస్టెంట్ మేనేజర్/ పబ్లిక్ రిలేషన్ - 01,
- అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ - 01,
- జూనియర్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్ - 88,
- జూనియర్ ఇంజనీర్/ S&T - 44,
- స్టేషన్ కంట్రోలర్ కామ్ ట్రైన్ ఆపరేటర్ (SCTO) - 155,
- అకౌంట్ అసిస్టెంట్ - 08,
- ఆఫీస్ అసిస్టెంట్ (హ్యూమన్ రిసోర్స్) - 04,
- పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్ - 04,
- Maintainer/ ఎలక్ట్రికల్ - 78,
- Maintainer/ E&T - 26.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..,
- పోస్టులను అనుసరించి;
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్..
- సంబంధిత విభాగంలో B.E/ B.Tech/ Diploma.
- ITI (NCVT/ SCVT) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.03.2024 నాటికి పోస్టులను అనుసరించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి..
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- పరీక్ష పేపర్ హిందీ/ ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఉంటుంది.
- ఈ దిగువ పేర్కొన్న అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవి;
- నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
- జనరల్ అవేర్నెస్,
- లాజికల్ ఎబిలిటీ,
- క్వాంటిటీ ఆప్టిట్యూడ్ మరియు నాలెడ్జ్ ఆఫ్ డిసిప్లిన్.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి (1/3) మార్క్ కోత విధిస్తారు.
- పరీక్ష సమయం రెండు (2) గంటలు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే ప్రకారం రూ.19,500/- నుండి రూ.1,60,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.1,180/-.
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.826/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.03.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.04.2024.
అడ్మిట్ కార్డులు విడుదల :: 30.04.2024.
కంప్యూటర్ బేస్ లో రాత పరీక్ష నిర్వహించు తాత్కాలిక తేదీ :: 11, 12 & 14.05.2024.
అధికారిక వెబ్సైట్ :: https://lmrcl.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment