ప్రభుత్వ కాలేజీల్లో 🎉 భారీగా ఉద్యోగాల భర్తీ.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. GMC Gadwal District Opening 24 Contract Vacancy Apply here..
ప్రభుత్వ కాలేజీల్లో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
కొత్తగా స్థాపించబడిన ప్రభుత్వ వైద్య కళాశాల, గద్వాల్ జిల్లా నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 24 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Rc.No. A/179/2024 Date:05.04.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం.. 16.04.2024 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్/ ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పోస్టుల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి సమాచారం ఇక్కడ..
- గద్వాల్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నందు వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ అయినది..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 24.
పోస్టుల వారీగా ఖాళీలు :
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 11,
- ల్యాబ్ అటెండెంట్ - 03,
- ఆఫీస్ సబార్డినేట్ - 09,
- థియేటర్ అసిస్టెంట్ - 01..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఈ దిగువ పేర్కొన్న ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
- డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు; డిగ్రీ అర్హతతో PGDCA సర్టిఫికెట్ తో.. హిందీ/ ఇంగ్లీష్ టైపింగ్ అర్హత కలిగి ఉండాలి
- ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు; B.Sc MLT లేదా DMLT అర్హతతో తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు; పదో తరగతి అర్హత అవసరం.
- థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు; పదో తరగతి అర్హతతో.. తప్పనిసరిగా ప్రథమ చికిత్స శిక్షణ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 16.04.2024 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, గరిష్టంగా 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- దరఖాస్తు ఫామ్ లో అభ్యర్థులు సూచించిన అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలో నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ నాడే నియామక పత్రాలు జారీ చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గద్వాల్ జిల్లా నిబంధనల ప్రకారం ప్రతినెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్/ఆఫ్లైన్ విధానములో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఈ-మెయిల్ దరఖాస్తు చిరునామా :: jogulambagadwalmedicalcollege@gmail.com
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- District Employment Office, F-30/01, IDOC, Gadwal.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 06.04.2024,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 16.04.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.
నోటిఫికేషన్ జారీ తేదీ :: 05.04.2024.
ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడించు తేదీ :: 18.04.2024.
అభ్యంతరాలు మరియు దిద్దుబాట్ల స్వీకరణ :: 18.04.2024 నుండి 19.04.2024.
తుది ఎంపిక జాబితా ప్రకటించు తేదీ :: 20.04.2024.
అధికారిక వెబ్సైట్ :: https://gadwal.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment