నిరుద్యోగ యువతకు ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. ICAR IIMR Online Walk-In-Interview for YP, RC JOBs Apply here..
నిరుద్యోగ యువకులకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం అకాడమీ విద్యార్హత లతో భారతీయ వ్యవసాయ శాఖ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రీసెర్చ్ (IIMR) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్-I, యంగ్ ప్రొఫెషనల్-II, రెసిడెంట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ ను మార్చి 30, 2024న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, సంబంధిత విభాగంలో అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఏప్రిల్ 15, 2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో.. ఇంటర్ వేదిక, సమయం, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 36.
పోస్టుల వారీగా ఖాళీలు :
- యంగ్ ప్రొఫెషనల్ - II - 18,
- యంగ్ ప్రొఫెషనల్ - I - 17,
- ప్రెసిడెంట్ కన్సల్టెంట్ - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్పులతో గ్రాడ్యుయేషన్ మాస్టర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీహెచ్డీ అర్హతలు కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
- 21 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ లింక్ దిగువ ఇచ్చాను చూడండి.
గౌరవ వేతనం:
- యంగ్ ప్రొఫెషనల్ - II - లకు రూ.30,000/-,
- యంగ్ ప్రొఫెషనల్ - I - లకు రూ.42,000/-,
- ప్రెసిడెంట్ కన్సల్టెంట్ - లకు రూ.1,00,000/-.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ :
- ICAR - IIMR న్యూఢిల్లీ.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
- ఇంటర్వ్యూలు ఆన్లైన్ విధానంలో ఉంటాయి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీలు నాడు 30 నిమిషాల ముందు సిద్ధంగా ఉండగలరు.
ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ సమయం:
ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ :
- ఏప్రిల్ 15, న (15.04.2024).
ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ :
- ఉదయం 10:00 నుండి..
అధికారిక వెబ్సైట్ :: https://www.millets.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మీ అప్డేటెడ్ సి.వి పంపించడానికి మెయిల్ అడ్రస్ :: iimrapart@gmail.com
ఈ మెయిల్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 13.04.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment