సింగరేణి లో భారీగా కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది SCCL New Notification for 327 Posts Apply Online here..
సింగరేణి ఉద్యోగాలు :
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లోని 327 ఉద్యోగాలకు రేపటి నుండి దరఖాస్తులు సవేకారిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తు ప్రక్రియ కొనసాగలేదు. అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ పొందుపరీచాను.
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రైనీ పోస్టుల భర్తీకి Notification No. 02/2024 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 13.06.2024 మధ్యానం 12:00 నుండి 19.06.2024 సాయంత్రం 05:00 వరకు సమర్పించవచ్చు..
నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 327.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో..
- మేనేజ్మెంట్ ట్రైనీ (E&M), E2 Grade - 42,
- మేనేజ్మెంట్ ట్రైనీ (Systems), E2 Grade - 07,
నాన్ ఎగ్జిక్యూటివ్ (NCWA) క్యాడర్ లో..
- జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ (JMET), T&S Grade-C - 100,
- అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (Mechanical), T&S Grade-C - 09,
- అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ (Electrical), T&S Grade-C - 24,
- ఫిట్టర్ ట్రైనీ, Cat -1 - 47,
- ఎలక్ట్రీషియన్ ట్రైనీ Cat -1 - 98..
విద్యార్హత:
📌 నోటిఫికేషన్ ప్రకారం పూర్తి అర్హత ప్రమాణాలు తెలియాల్సి ఉంది.
- (బ్యాచిలర్/ టెక్నికల్) ఇంజనీరింగ్ & ITI (NCVT SCVT) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
- రేపటి నుండి (13.06.2024, మధ్యాహ్నం 12:00 గంటల నుండి) ప్రారంభం.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
- 19.06.2024, సాయంత్రం 05:00 గంటల వరకు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://scclmines.com/
🔰 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
✨ ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment