డిగ్రీ అర్హత తో ప్రముఖ బ్యాంక్ మైక్రో ఫైనాన్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ IDFC First Bank Micro Finance JOBs 2024 Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
ముంబై ప్రధాన కేంద్రంగా గల IDFC First Bank విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం వేదికగా "మైక్రో ఫైనాన్స్" విభాగంలో ఖాళీల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి, ఆన్లైన్ దరఖాస్తు లింక్ అందుబాటులో ఉంది. అభ్యర్థులు చివరి తేదీ వరకూ వేచి ఉండకుండా ఇప్పుడే దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు లింక్ తో మీ కోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు & నోటిఫికేషన్ :
- డెబిట్ మేనేజర్-ఫ్లోస్-మైక్రో ఫైనాన్స్
- టెరిటరీ మేనేజర్-పర్సనల్ లోన్ (డెబిట్ సేల్స్ టీం)
- సేల్స్ మేనేజర్-సువిధ
జాబ్ లొకేషన్ :: విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
విద్యార్హత ::
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- ఎలాంటి వయో పరిమితి లేదు.
- ఆసక్తి కలిగిన వారు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభా అనుభవం ఆధారంగా షార్ట్ లిఫ్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో ఈ సోఫానాలు మీకు ఉపయోగపడతాయి; అనుసరించండి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://www.idfcfirstbank.com/
- అధికారిక Home పేజీలోని Careers లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక IDFC FIRST Bank Career పేజీలోకి రీ-డైరెక్ట్ అవుతారూ.
- ఇక్కడ మీరు మీ లొకేషన్ ఎంటర్ చేసి ఉద్యోగాలను కనుగొనవచ్చు.
- తదుపరి వివిధ మీ సంబంధిత లొకేషన్స్ లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు మీ అనుకూల, సంబంధిత Job Description ఓపెన్ అవుతుంది వివరాలను చదువుకుంటూ పేజీని Scroll Up చేయండి.
- ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అక్కడ కనిపిస్తున్న Apply లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు దరఖాస్తు పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ Email Address నమోదు చేసి, terms and conditions I Agree చేసి, Next పై క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ RESUME అప్లోడ్ చేయండి.
- తదుపరి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తూ సబ్మిట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.04.2024, 10:54 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2024, 10:54 AM వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.idfcfirstbank.com/
వివిధ ఉద్యోగాలకు ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment