MEGA JOB FAIR 2023 | ఈనెల 20న 999+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Register Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వము, డివిజన్ కార్పొరేటర్ ఎం. సుప్రియ నవీన్ గౌడ్ ముషీరాబాద్ గారి ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మార్చి 20వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ను విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళా లో ఐటీ, ఫార్మసి, బ్యాంకింగ్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సుమారు 10 మల్టీనేషనల్ ప్రఖ్యాత కంపెనీలు 999+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నాయి.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్/ బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
10th Diploma తో 114 ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ | రాత పరీక్ష లేదు | దరఖాస్తు చేశారా?.
అర్హత ప్రమాణాలు:
SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన, ఇంటర్, ఐటిఐ(ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్, సివిల్, కార్పెంటర్, ప్లంబింగ్ తదితర..), డిప్లమా, బీఎస్సీ, బిఏ, బీటెక్, బిఈ, ఎంటెక్, ఎంబీఏ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు:
ఐటీ, మెడికల్, ఈకామర్స్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, హోటల్, ఇండస్ట్రీస్, బిపిఓ, డాటా ఎంట్రీ, నర్సింగ్, ఫార్మసీ. ఇంకా.. మొదలగునవి.
వయోపరిమితి : 18 - 35 సం.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
◆ విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
◆ ఆధార్ కార్డు,
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
◆ రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
◆ ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
ఇంటి నుండి పని చేయండి | వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలు | రిజిస్టర్ చేసుకోండి..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.14,000/- నుండి రూ.25,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
📌 తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాల పరిధిలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగావకాశాలను, అందుకోవడానికి ఈ మేళాలో పాల్గొనవచ్చు..
*🔊 MEGA JOB FAIR 2023*
— Dasarath M (@LearningBADI) March 19, 2023
*📌 రేపే ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు*
*🔖వేదిక 👨🏻💻రిజిస్ట్రేషన్ ఫామ్👇*https://t.co/LJUHVoBPcZ
*Thanks for Sharing 🙏* pic.twitter.com/GhvvozP0ZX
ఇంటర్వ్యూ వేదిక: జిహెచ్ఎంసి వాలీబాల్ క్రీడామైదానం, ముషీరాబాద్.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
మార్చి 20, 2023. (మంగళవారం). ఉదయం 10:00 గంటల నుండి..
📌 ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడే రిజిస్టర్ అవ్వండి.
గూగుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ లింక్ :: https://forms.gle/NiSzB5CiARWmhEts9
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment