Hyderabad JOBs Alert 2024: భారత రక్షణ మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ వేదికగా ఐటిఐ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Hyderabad DMRL DRDO Recruitment for Act Apprentice 2024 25 Apply Online here..
ఐటిఐ అర్హతతో అప్రెంటిస్ శిక్షణ ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
- రాత పరీక్ష లేకుండా! అప్రెంటిస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్.
- మొత్తం 09 విభాగాల్లో ఖాళీలు.
- ఆన్లైన్ దరఖాస్తు స్టెప్స్ ఇక్కడ..
హైదరాబాదులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబోరేటరీ (DMRL) డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సంయుక్తంగా 2024-25 సంవత్సరానికి అప్రెంటిస్ శిక్షణ ల కోసం అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం దరఖాస్తులను చేసుకోండి. ఈ శిక్షణలు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో వెయిటేజ్ ఇవ్వబడుతుంది. ఇప్పటికే చాలా నోటిఫికేషన్ లు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేశాయి. రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, బ్యాంకింగ్, వాణిజ్యం మొదలైన విభాగాలు నోటిఫికేషన్లు జారీ అయినాయి. అభ్యర్థులు ముందస్తుగా ఈ శిక్షణను పూర్తిచేసుకుని ఉద్యోగాలను సొంతం చేసుకోండి.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 127.
విభాగాలు:
- ఫిట్టర్,
- టర్నర్,
- మెకానిస్ట్,
- వెల్డర్,
- ఎలక్ట్రీషియన్,
- ఎలక్ట్రానిక్స్,
- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA),
- కార్పెంటర్,
- బుక్ బైండర్.. మొదలగునవి.
విద్యార్హత :
- సంబంధిత విభాగంలో (NCVT/ SCVT) ఐటిఐ పాస్ సర్టిఫికెట్ అవసరం.
వయోపరిమితి :
- 31.05.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను విద్యార్హత ల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
శిక్షణ కాలం :
- ఎంపికైన అభ్యర్థులకు ఒక (1) సంవత్సరం పాటు శిక్షణ లు ఇస్తారు.
గౌరవ వేతనం :
- శిక్షణ కాలంలో ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
📌 ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక https://www.apprenticeshipindia.gov.in/ అప్రెంటిషిప్ ఇండియా పోర్టల్ సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
📍 తదుపరి అధికారిక నోటిఫికేషన్ నందు పేర్కొనబడిన Google Form ద్వారా సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 31.05.2024 సాయంత్రం 05:00.
అధికారిక వెబ్సైట్ :: https://drdo.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment