శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.. RGIA Shamshabad, JOBs 2024 Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- కార్గో సిబ్బంది కావలెనని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్. నోటిఫికేషన్ విడుదల..
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలు మిస్ అవ్వకండి.
- 10వ తరగతి (పాస్/ ఫెయిల్) అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు..
- 25 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళ/ పురుష అభ్యర్థులు దరఖాస్తు కు అర్హులు..
- రాత పరీక్ష, ఫీజు ~ లేదు.
- ఎంపికైన అభ్యర్థులకు సుమారు రూ.19,000/- ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ (2020 ఆ తరువాత జారీ చేయబడిన) కలిగి ఉండాలి.
- అలాగే పోలీస్ వెరిఫికేషన్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి.
- సరుకు లోడింగ్, అన్లోడింగ్ పనిచేయాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ సమయంలో బయోడేటా, ఐడి ప్రూఫ్ సమర్పించాలి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని, హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్.. కార్గో సిబ్బంది పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన, అన్ని జిల్లాల అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఎలాంటి రాత పరీక్ష ఫీజు లేకుండా! డైరెక్టర్ ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలు అస్సలు మిస్ చేసుకోకండి..
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా.
పోస్ట్ పేరు :: కార్గో అసిస్టెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి (పాస్/ ఫెయిల్) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.
అనుభవం :: ఫ్రెషర్స్,
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
నిర్వహిస్తున్న సంస్థ :
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్.
పని స్వభావం :
- సరుకులు లోడింగ్ & అన్ లోడింగ్ చేయాల్సి ఉంటుంది.
- 📌 (మహిళా/ పురుష) అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు..
ఎంపిక విధానం :
- ఈ కార్గో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులను ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- ఇంటర్వ్యూ సమయంలో అర్హత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంటుంది.
గౌరవ వేతనం :
- అన్ని రకాల అలవెన్స్ లతో కలిపి సుమారు రూ.19000/- ప్రతీ నెల వేతనంగా అందుకోవచ్చు..
- అనుభవాన్ని బట్టి వేతనం నిర్ణయించబడుతుంది.
ప్రయోజనాలు :
- PF/ ESI వార్షిక బోనస్/ బీమా/ రవాణా/ యూనిఫామ్ మొదలగునవి.
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు చెల్లించనవసరం లేదు.
- 📌 ఇంటర్వ్యూలకు హాజరైతే సరిపోతుంది.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్, కార్గో షాటిలైట్ బిల్డింగ్ మొదటి అంతస్తు, ట్రైనింగ్ హాల్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్ - 500108.
సమయం :
- ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు.
తేదీల వివరాలు:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు తేదీ : 9 & 10 మే, 2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.hyderabad.aero/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సందేహాలను అభివృద్ధి కోసం ఫోన్ నెంబర్ +91 4066977020 సంప్రదించండి
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment