ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఉద్యోగ అవకాశాలు ✨వివిధ పోస్టులకు దరఖాస్తు చేయండి BIS Young Professional Vacancies Recruitment Apply Online here..
ఉద్యోగార్థులకు యంగ్ ప్రొఫెషనల్ అవకాశాలు.
- రాత పరీక్ష, ఫీజు లేదు.
- షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ తో ఎంపిక, వేతనం రూ.70,000/- ప్రతినెల.
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రారంభమైంది. మే 25, 2024 నాటికి దరఖాస్తు సమర్పించవచ్చు.
- భారతీయ అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.
- నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
భారత ప్రభుత్వ వినియోగదారుల మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (BIS) మేనేజ్మెంట్ సిస్టం సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్ (MSCD) లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No.01(YP)/ 2024/ CRO Date: 26.04.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ అవకాశాలను అందుకోండి. రెండు (2) సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన, ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.70,000/- జీతం గా చెల్లిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు పనిచేయాల్సి ఉంటుంది. 35 సంవత్సరాలకు తగ్గకుండా వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 03.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..,
- సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ బి.ఈ/ బి.టెక్/ ఎంబీఏ/ మార్కెటింగ్ సేల్స్/ రిటైల్ మేనేజ్మెంట్/ లాజిస్టిక్ మరియు సప్లై మేనేజ్మెంట్ ఆపరేషన్ మేనేజ్మెంట్.. విభాగంలో అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 02.02.2024 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ లను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
జాబ్ లొకేషన్ :
- BIS సెంట్రల్ రీజనల్ ఆఫీస్ ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ & భారతదేశం అంతట..
పనిగంటలు :
- ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.70,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.04.2024.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 25.05.2024, 17:30.
అధికారిక వెబ్సైట్ :: https://www.bis.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment