ఖజానా జ్యువెలరీ లో ఉద్యోగాలు: ఇంటర్ అర్హతతో సేల్స్ ఎగ్జిక్యూటివ్ & క్యాషియర్ పోస్టుల భర్తీ KhazanA Jewellery Walk-In-Interview for Sales Executive and Cashiers Vacancy..
ఇంటర్మీడియట్ అర్హత తో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఖజానా జ్యువెలరీ భారీ శుభవార్త! బంగారు ఆభరణాల తయారీలో, నాణ్యత ప్రత్యేక డిజైన్ తయారీ లో నమ్మకం కలిగినటువంటి ఖజానా జ్యువెలరీ 1989 లో చెన్నైలోని NSC బోస్ రోడ్ నందు తన మొట్టమొదటి షోరూమ్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. తద్వారా భారతదేశం అంతట షోరూమ్ లను విస్తరించేసి, వ్యవస్థీకృత ఆభరణాల రిటైల్ కు ఖజానా జ్యువెలరీ ప్రత్యేకమైనది. హైదరాబాదులోని షోరూమ్ లలో ఈ క్రింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి ఈనెల 12 & 13 వ తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించడానికి తాజాగా పేపర్ ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఎంపికైన వారు సంవత్సరానికి రూ.2,40,000/- జీతం తో.. PF, ESI బెనిఫిట్ లను పొందవచ్చు. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలతో పోస్టుల వివరాలు ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖజానా జ్యువెలరీ వాకింగ్ ఇంటర్వ్యూ నియామకాలు 2024: రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ ఖజానా జ్యువెలరీ పోస్టులు సేల్స్ ఎగ్జిక్యూటివ్ & క్యాషియర్ ఉద్యోగ స్థితి కాంట్రాక్ట...