ICAR CIWA Field Assistant JOB వ్యవసాయ శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష లేదు. మెరిట్ తో ఎంపిక. Apply here.
ఒడిస్సా భువనేశ్వర్ లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ (సిఐ డబ్ల్యుఏ), ఆల్ ఇండియా కో-ఆర్డినేటర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ విమెన్ అన్ అగ్రికల్చర్ (ఏఐ సిఆర్ పి అన్ డబ్ల్యు ఐఏ) సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 13 రాష్ట్రాలలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. రాత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04-07-2025 నాటికి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :- 52.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :-
- యంగ్ ప్రొఫెషనల్-I - 26,
- ఫీల్డ్ అసిస్టెంట్ - 26.
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ /డిప్లమా లేదా రెండేళ్ల ఒకేషనల్ అగ్రికల్చర్ / బిఎస్సి (అగ్రికల్చర్ /హార్టికల్చర్/ యానిమల్ హ స్ప్లెండరీ /హోమ్ సైన్స్/ కమ్యూనిటీ సైన్స్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- పై పోస్టులకు అర్హులైన అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలనుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :-
- పాఠశాలలో కనపరిచిన ప్రతిభ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,500/-నుండి రూ.30,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :- 26-06-2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 04-07-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://icar-ciwa.org.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment