తెలంగాణ ఉద్యోగాలు: ఎన్ఐటి వరంగల్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ, వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లు తెలిపింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్టుల వారీగా ఖాళీలు :
- విజిటింగ్ కన్సాలిల్టెంట్ (లీగల్ అడ్వైజర్) - 01
- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ - 01,
- విజిటింగ్ కన్సాలిల్టెంట్ (ఆర్కిటెక్ట్) - 01,
- స్టూడెంట్ కౌన్సిలర్ - 01,
- పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ - 01
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 49 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- విజిటింగ్ కన్సాలిల్టెంట్ (లీగల్ అడ్వైజర్) రూ.50,000/-,
- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రూ.60,000/-,
- విజిటింగ్ కన్సాలిల్టెంట్ (ఆర్కిటెక్ట్) రూ.15,000/-,
- స్టూడెంట్ కౌన్సిలర్ రూ.60,000/-,
- పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రూ.60,000/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.06.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.07.2025.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nitw.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment