విద్యుత్ సంస్థలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే..
హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీ!
డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్, ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూల కోసం ఆహ్వానం. ఈ ఉద్యోగాలకు 07-07-2025 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :- 07
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ బిఈ/ బిటెక్ (మెకానికల్ /ఎలక్ట్రానిక్స్ /ఈసీఈ) ఐటిఐ /డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల వయసు 07.07.2025 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
- రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా చేపడతారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.25,100/- నుండి రూ.31,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :- ఇలాంటి ఇంటర్ ఫీజు లేదు.
ఇంటర్వ్యూ తేదీ, సమయం, వేదిక:-
ఇంటర్వ్యూ వేదిక ::-
- ECIL Zonal Office, Economist House, Post Box No. 3148, S-15, Industrial Estate, Guindy, Chennai - 600032.
ఇంటర్వ్యూ తేదీ ::- 07.07.2025.
రిపోర్టింగ్ సమయం::-
- ఉదయం 09: 30 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ :- https://www.ecil.co.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ ఎంట్రీ ఫారం డౌన్లోడ్ చేయడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment