ఏకలవ్య మోడల్ పాఠశాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. EMRS Vacancy Notification 2024 AP TS All Apply here..
ఏకలవ్య మోడల్ పాఠశాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
జాతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ, ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS), కేంద్ర ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయ సంస్థ (TSES), దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) పాఠశాలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి డిప్యూటేషన్/ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఢిల్లీ ఆఫీస్ నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ అవకాశాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులు జూన్ 7, 2024 నాటికి సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫామ్ మొదలగు.. సమాచారం మీకోసమే ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 09.
పోస్టుల వారీగా ఖాళీలు :
- డిప్యూటీ కమిషనర్ - 01,
- ప్రైవేట్ సెక్రటరీ - 01,
- ఆఫీస్ సూపరిటెండెంట్- 02,
- అసిస్టెంట్ ఇంజనీర్ - 03,
- జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 01,
- జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 01.. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత :
- అభ్యర్థి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ/ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో రెగ్యులర్ విధులు నిర్వర్తిస్తూ ఉండాలి.
- మాస్టర్ డిగ్రీ కనీసం 50% మార్కుల తో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 56 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హత/ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ లను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి Pay Matrix 7th CPC (Level-5 to 11) ప్రకారం రూ.29,200/- నుండి రూ.208700/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.04.2024.
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.06.2024.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా ::
- Office of Joint Commissioner(A), NESTS, Gate No. 3A, Jeevan Tara Building, Parliament Street, New Delhi - 110001.
అధికారిక వెబ్సైట్ :: https://emrs.tribal.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment