వ్యవసాయ సంస్థ హైదరాబాద్ లో ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. ICAR NAARM Walk-In-Interview for YP, PA JOBs Apply here..
నిరుద్యోగ యువకులకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం అకాడమీక్ విద్యార్హత లతో వ్యవసాయ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ (NAARM) రాజేంద్రనగర్ హైదరాబాద్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్-II, ప్రాజెక్ట్ అసోసియేట్-I పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ F.No.2-523/2024/A.IV తేదీ: 03.05.2024 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన, సంబంధిత విభాగంలో అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం, ఈ నెల 21 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
పోస్టుల వారీగా ఖాళీలు :
- యంగ్ ప్రొఫెషనల్ - II - 01,
- ప్రాజెక్ట్ అసోసియేట్ - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
- ఓరల్ కమ్యూనికేషన్/ హెచ్.ఆర్ మెట్రిక్ టూల్స్/ డాటా ఎనాలసిస్ & రిపోర్ట్ రైటింగ్ విభాగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో-పరిమితి:
- 21 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరవ్వడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ లింక్ దిగువ ఇచ్చాను చూడండి.
గౌరవ వేతనం:
- యంగ్ ప్రొఫెషనల్ - II లకు రూ.42,000/-,
- ప్రాజెక్ట్ అసోసియేట్ -I లకు రూ.31,000/-.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ :
- ICAR - NAARM, రాజేంద్రనగర్, హైదరాబాద్.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీ నాడు 30 నిమిషాల ముందు సిద్ధంగా ఉండగలరు.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- ICAR-NAARM, Rajendranagar, Hyderabad -500030, Telangana.
ఇంటర్వ్యూ తేదీ :
- మే 21, న (21.05.2024).
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:00 నుండి..
అధికారిక వెబ్సైట్ :: https://naarm.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment