టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TS TET 2024 Hall Tickets Link Active Just Now..
టెట్ హాల్ టికెట్లు విడుదల..
- హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది.
నేరుగా TS TET 2024 హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈనెల 20వ తేదీ (20.05.2024) నుండి వచ్చేనెల 2వ తేదీ (02.06.2024) వరకు పరీక్షలను నిర్వహిస్తున్నారు..
- తేదీలవారీగా పరీక్ష షెడ్యూల్ :: ఇక్కడ చూడండి.
- పేపర్-2 పరీక్షలు ఈనెల 20 నుండి 29 వరకు,
- పేపర్-1 పరీక్షలు ఈనెల 30 నుండి వచ్చే నెల 02 వరకు జరుగుతాయి.
- ఫలితాలను సైతం జూన్ నెల చివరిలో విడుదల చేయనున్నట్లు అధికారిక సమాచారం.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ మార్చి 2024న విడుదల చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 27, 2024 నుండి ఏప్రిల్ 20, 2024వ తేదీ వరకు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష టెట్ కు 2,86,386 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1 కు 99,958 అభ్యర్థులు, పేపర్-2 కు 1,86,428 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం హాల్ టికెట్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి, తాజాగా లింక్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తమ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీలను లేదా అభ్యర్థి ఐడి, పుట్టిన తేదీలను నమోదు చేసి డౌన్లోడ్ చేయవచ్చు..
నేరుగా TS TET 2024 హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
TS TET 2024 హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tstet2024.aptonline.in/
- అధికారిక Home పేజీలో కనిపిస్తున్న Hall-Ticket Download లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు TS TET 2024 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్టు అవుతారు.
- జర్నల్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి Proceed పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ ప్రీవ్యూ కనిపిస్తుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి.
నేరుగా TS TET 2024 హాల్ టికెట్ ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment