✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 04.07.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:04.07.2025
  •  
  • NEW! 🎉 Govt Regular Basis JOB: శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:05.07.2025
  •  
  • NEW! 🎉 108 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.07.2025
  •  
  • NEW! 🎉 విద్యుత్ సంస్థలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.07.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ సిబ్బంది ఖాళీల భర్తీ..Apply here చి.తే:09.07.2025
  •  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..Apply here చి.తే:09.07.2025
  •  
  • NEW! 🎉 ఎన్ఐటి వరంగల్ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:09.07.2025
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త ! 41 అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్..Apply here చి.తే:10.07.2025
  •  
  • NEW! 🎉 గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు నోటిఫికేషన్..Apply here చి.తే:11.07.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, డిప్లొమా అర్హతతో CCIL లో భారీగా ఉద్యోగ అవకాశాలు. ..Apply here చి.తే:12.07.2025
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ 541 ఉద్యోగాల భర్తీ!..Apply here చి.తే:14.07.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ లో ఎగ్జిక్యూటివ్ ఖలీల భర్తీ..Apply here చి.తే:15.07.2025
  •  
  • NEW! 🎉 Govt నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.07.2025
  •  
  • NEW! 🎉 మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.07.2025
  •  
  • NEW! 🎉 Govt JOB 2025: ఇంటర్ అర్హతతో 3131 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.07.2025
  •  
  • NEW! 🎉 1850 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.07.2025
  •  
  • NEW! 🎉 తెలంగాణ ఆరోగ్య శాఖ లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:25.07.2025
  •  
  • NEW! 🎉 రైల్వే అసిస్టెంట్ సర్వీస్ లో పోస్టుల భర్తీ..Apply here చి.తే:27.07.2025
  •  
  • NEW! 🎉 రైల్వే లో 6,180 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ. SSC ITI పాస్..Apply here చి.తే:28.07.2025
  •  
  • NEW! 🎉 10th Pass Govt JOB: వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2025
  •  
  • NEW! 🎉 JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల..Apply here చి.తే:29.07.2025
  •  
  • NEW! 🎉 10th Pass తో శాశ్వత ఉద్యోగ అవకాశం..Apply here చి.తే:31.07.2025
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. దరఖాస్తు లింక్ ఇదే IIA Library Trainee JOBs 2024 Apply Online here..

    లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. దరఖాస్తు లింక్ క్రింద ఉన్నది. 29.05.2024, 17:30 వరకు దరఖాస్తు చేసుకోండి.. 

    • రాత పరీక్ష ఫీజు లేకుండా! రూ.30 వేల జీతంతో లైబ్రరీ ట్రైనింగ్ ఉద్యోగ అవకాశాలు:
    • తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోండి.
    • ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.


    భారత ప్రభుత్వ, సైన్స్ మరియు టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ లైబ్రరీ ట్రైనీ ఖాళీల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ Advt. No. IIA/09/2024 తేదీ: 29.04.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన మరియు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 29.05.2024, 17:30 వరకు సమర్పించవచ్చు. రిజర్వేషన్ లు వర్తిస్తాయి గమనించండి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్, దరఖాస్తు లింకు, ముఖ్య తేదీలు.. మొదలు సమాచారం ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.

    పోస్టుల వివరాలు :

    • పోస్ట్ పేరు :: లైబ్రరీ ట్రైనీ 
    • మొత్తం పోస్టుల సంఖ్య :: 02.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లైబ్రరీ సైన్స్ / లైబ్రరీ ఇన్ఫర్మేషన్ & సైన్స్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ (M.L.I.Sc) సర్టిఫికెట్ అవసరం.
    2. బేసిక్ కంప్యూటర్స్ విభాగంలో సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.


    వయోపరిమితి :

    1. దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 26 సంవత్సరాలకు మించకూడదు.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 
    3. వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    1. ఈ లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. అభ్యర్థులు దరఖాస్తులో భాగంగా సమర్పించిన సమాచారం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
    3. ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్ నందు ప్రచురించబడుతుంది. 
    4. 📌 షార్ట్ లిస్ట్ కానీ అభ్యర్థులకు ఎలాంటి ఇంటిమేషన్ ఉండదు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.30,000/- జీతం గా చెల్లిస్తారు. 


    ఒప్పంద కాలం :: 

    రెండు (2) సంవత్సరాలు, సంస్థ అవసరం, అభ్యర్థి క్రమశిక్షణ, పనితనాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.


    పోస్టింగ్ ప్రదేశం :: బెంగుళూరు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.


    అధికారిక వెబ్సైట్ :: https://www.iiap.res.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.04.2024.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.05.2024, 17:30 వరకు.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 04-July -2025
  •  
  • 👆Online Applications Ends on 05-July -2025
  •  
  • 👆Online Applications Ends on 07-July -2025
  •  
  • 👆Online Applications Ends on 05-July -2025
  •  
  • 👆Online Applications Ends on 09-July -2025
  •  
  • 👆Online Applications Ends on 09-July -2025
  •  
  • 👆Online Applications Ends on 09-July -2025
  •  
  • 👆Online Applications Ends on 10-July -2025
  •  
  • 👆Online Applications Ends on 11-July -2025
  •  
  • 👆Online Applications Ends on 12-July -2025
  •  
  • 👆Online Applications Ends on 14-July -2025
  •  
  • 👆Online Applications Ends on 15 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 15 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 15 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 18-July -2025
  •  
  • 👆Online Applications Ends on 19-July -2025
  •  
  • 👆Online Applications Ends on 25 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 27 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 28 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 28 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 29 -July -2025
  •  
  • 👆Online Applications Ends on 31 -July -2025
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    Govt Technician JOB టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 1850 Vacancy Apply

    Anganwadi JOBs 2025: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 41 Anganwadi Posts here..

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువుల భర్తీ..

    ICAR CIWA Field Assistant JOB వ్యవసాయ శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష లేదు. మెరిట్ తో ఎంపిక. Apply here.

    ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు, ఎంపిక ఇలా..

    ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ సిబ్బంది ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

    విద్యుత్ సంస్థలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే..

    TGNPDCL 339 Posts తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Vacancy Details.

    IIT Hyderabad JOB ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్ష లేదు. No Exam Apply here

    Railway JOB: రైల్వే అసిస్టెంట్ సర్వీస్ లో పోస్టుల భర్తీ. Vacancy Apply here

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    Govt Technician JOB టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 1850 Vacancy Apply

    మెట్రో రైల్ రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాల భర్తీ, దరఖాస్తు విధానం ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Anganwadi JOBs 2025: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 41 Anganwadi Posts here..

    వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ! పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ దరఖాస్తు చేసుకోండి.

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువుల భర్తీ..

    గురుకులాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ! వెంటనే దరఖాస్తు చేయండి. TG TSWREIS Faculty Recruitment

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    JNVST 2026: జవహర్ నవోదయ VI ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల. అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోండి..