✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ శాశ్వత 133 కొలువుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 AP Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 G Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.08.2026
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 మరో జిల్లా నుండి.. అంగన్వాడి టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:22.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 56,100 జీతం..Apply here చి.తే:24.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో 206 శాశ్వత ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 SBI Opening 1538 Vacancies..Apply here చి.తే:27.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థ భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:28.08.2026
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్..Apply here చి.తే:04.09.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ నర్సింగ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 389 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:07.09.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖ శాశ్వత 282 మెడికల్ స్టాప్ పోస్టులు విడుదల..Apply here చి.తే:08.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో శాశ్వత టెక్నికల్ కొలువులు విడుదల..Apply here చి.తే:13.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తపాలా శాఖ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. AP TS Aspirants Hurry Up! IPPB Openig JOBs No Exam Apply here.

    తపాలా శాఖ ఉద్యోగాల భక్తి.. రాత పరీక్ష లేదు.. AP TS Apply here

    • ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 54 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.

    • ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04.05.2024, 10:00 AM నుండి, 24.05.2024, 11:59 PM వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..


    న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ సర్కిల్ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి "డిగ్రీ పూర్తి చేసిన" అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ Advt. No.: IPPB/CO/HR/RECT./2024-25/01 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగునవి మీకోసం.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    పోస్టుల వివరాలు:

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 54.


    పోస్టుల వారీగా ఖాళీలు: 

    1. ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) - 28,
    2. ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) - 21,
    3. ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) - 05.


    వర్గాల వారీగా ఖాళీల వివరాలు :

    1. UR లకు - 27,
    2. EWS లకు - 04,
    3. OBC లకు - 13,
    4. SC లకు - 07,
    5. ST లకు - 03.. మొదలగునవి.


    పోస్ట్ పేరు :: ఎగ్జిక్యూటివ్.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ విభాగంలో బీ.ఈ, బీ.టెక్, ఎం.సీ.ఏ, బీ.సీ.ఏ, బీ.ఎస్సి అర్హత కలిగి ఉండాలి.
    2. అలాగే నోటిఫికేషన్ ప్రకారం సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.


    వయోపరిమితి:

    1. ఏప్రిల్ 01, 2024 నాటికి 22- 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 -15 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి. 
    3. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    • డిగ్రీలో సాధించిన మార్పులు/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.

    లేదా

    • ఆన్లైన్ రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
    • ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్ నందు పబ్లిక్ చేయబడుతుంది.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి సంవత్సరానికి రూ.10,00,000/- నుండి రూ.25,00,000/- వరకు ప్రతినెల అన్ని అలవెన్స్ లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.


    జాబ్ లొకేషన్:

    • న్యూఢిల్లీ, ముంబై & చెన్నై సర్కిల్ లేదా భారతదేశం అంతట విస్తరించి ఉన్న సర్కిల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


    ఉద్యోగం స్థితి :: కాంట్రాక్ట్ ఉద్యోగాలు


    ఒప్పంద కాలం :: మూడు (3) సంవత్సరాలు, సంస్థ అవసరం, అభ్యర్థి పనితనం & క్రమశిక్షణను బట్టి రెండు (2) సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: 

    • SC/ ST/ PWD అభ్యర్థులకు రూ.150/-,
    • మిగిలిన వర్గాల వారికి రూ.750/-.


    అధికారిక వెబ్సైట్ :: https://www.ippbonline.com/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.05.2024 ఉదయం 10:00 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.05.2024 రాత్రి 11:59 వరకు.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడంలో గైడ్లైన్స్ మరియు ప్రొసీజర్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 18-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 21-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 22-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 24-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 26-August-2026
  •  
  • 👆Online Applications Ends on 27-August-2026
  •  
  • 👆Online Applications Ends on 28-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 07-September-2026
  •  
  • 👆Online Applications Ends on 08-September-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Online Applications Ends on 13-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    గురుకుల సంక్షేమ విద్యాలయాల్లో టీచర్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు..

    KGBV పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, 7th & 10th పాస్ దరఖాస్తు చేసుకోండి..

    కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రూ.25,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు విడుదల..

    విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి.

    గ్రామీణ పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు విడుదల, ఇలా దరఖాస్తు చేయండి..

    ప్రభుత్వ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇలా అప్లై చేయండి..

    రాత పరీక్ష లేకుండా! రూ.25,000/- నుండి రూ.1,00,000/- వేతనం తో ఉద్యోగాలు విడుదల. ఇంటర్వ్యూ తో ఉద్యోగం కొట్టండి.

    150 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పోస్టులు విడుదల. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    RCF Notification 2026: రైల్వేలో 734 ఉద్యోగాల భర్తీకి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నోటిఫికేషన్..

    389 శాశ్వత ఉద్యోగాలు భర్తీకి AAI నోటిఫికేషన్, వివరాలు, అప్లికేషన్ లింక్..

    Popular Posts of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.

    SCCL New Notification 2036: కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. వివరాలు తనిఖీ చేయండి.