50,000+ ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి రేపు, ఎల్లుండి ఇంటర్వ్యూలు | 10th, Inter and above Pass Don't miss | Mega Job Mela 2023.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త!
భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సెప్టెంబర్ 02, 03.2023వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ ను విడుదల చేసారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించవచ్చు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫామ్ తో బయోడేటా ఫామ్ ను జత చేసి నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
అర్హత ప్రమాణాలు:
- SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
- ఇంటర్,
- ఐటిఐ (ఫిట్టర్, వెల్డర్, ఫాబ్రికేటి తదితర..),
- డిప్లమా,
- బీ.ఎస్సీ,
- బి.ఏ,
- బీ.టెక్,
- బి.ఈ,
- ఎం.టెక్,
- ఎం.బీ.ఏ,
- బి.ఫార్మసీ,
- ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు:
- జూనియర్ కెమిస్ట్రీ,
- ప్రాసెస్ అసిస్టెంట్,
- టెలీ-కాలర్,
- మార్కెటింగ్,
- ఎగ్జిక్యూటివ్,
- కంప్యూటర్ ఆపరేటర్,
- ఆటో క్యాడ్,
- UI/ UX డెవలపర్స్,
- ప్రోగ్రాం కో-ఆర్డినేటర్,
- రిలేషన్ షిప్ మేనేజ్మెంట్,
- డాటా సోర్సింగ్ కమ్యూనికేషన్,
- ఫిట్టర్,
- వెల్డర్,
- ఫాబ్రికేటిర్ లు,
- గ్రైండర్ లు,
- హెల్పర్ లు,
- మార్కెటింగ్ మేనేజర్.. మొదలగునవి.
వయోపరిమితి :
- 18 - 35 సంవత్సరాలకు మించని వారు హాజరు కావచ్చు..
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు,
- ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.13,000/- నుండి రూ.1,50,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక:
HAPPY RESORTS
Opp DGP Office, Mangalagiri, Vijayawada,
Guntur National Highway.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
ఇంటర్వ్యూ తేదీలు : సెప్టెంబర్ 02(శనివారం), 03(ఆదివారం), 2023.
సమయం : ఉదయం 09:00 నుండి సాయంత్రం 05:00 గంటల వరకు...
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ లింక్ :: https://bcyparty.org/jobs/index.php
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment