ఉద్యోగాల భర్తీకి ఈనెల 30న ఇంటర్వ్యు లు | DEET JOB FAIR 2023 | Check Venue Time here..
ఉద్యోగార్థులకు స్వాగతం!
వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ తెలంగాణ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 7వ జాబ్ మేళా-2023 ను ఈ నెల 30న నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే పలు ఉద్యోగ మేళా లను నిర్వహించి వివిధ పరిశ్రమల్లో విస్తృత శ్రేణి ఉద్యోగ అవకాశాలు అన్ని వయసుల వారికి అందించింది. ఈ 7వ జాబ్ ఫెయిర్ 2023 లో ప్రతిభావంతులైన మరియు నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులూ వివిధ సంస్థల్లో చేరేందుకు, చురుకుగా ముందుకు వెళ్తున్న తెలంగాణలోనే అగ్రశ్రేణి పరిశ్రమల యాజమాన్యాలతో కనెక్ట్ అయ్యి ఈ అవకాశాలను ఉద్యోగస్తుల కోసం తీసుకొచ్చింది. కాబట్టి ఉద్యోగార్థులు DEET హోస్ట్ చేసిన 7వ జాబ్ ఫెయిర్-2023 ను మిస్ అవ్వకండి.
విద్యార్హతలు:
- ఈ క్రింద పేర్కొనబడిన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అవి;
- 10th Pass,
- 12th Pass,
- ITI,
- B.A,
- B.Com,
- B.Sc,
- BBA/ BBM,
- BE/B.Tech,
- Diploma,
- M.Com,
- M.Sc,
- M.A,
- MBA,
- MCA,
- ME/ M.Tech,
- PG Diploma,
- Other..
అనుభవం:
- ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞుల కు అవకాశాలు కలవు.
ఉద్యోగ విభాగాలు:
- ఈ క్రింద పేర్కొనబడిన పని విభాగాల్లో ఉద్యోగ కల్పన అందుబాటులో ఉంది. అవి;
- IT/ ITes,
- Marketing,
- Sales,
- BPO,
- Manufacturing,
- Finance,
- FMCG,
- Pharmacy,
- Medical,
- Real Estate,
- Banking,
- Automobiles,
- HR,
- Other..
MEGA JOB MELA 2023 | ఈనెల 29న భారీగా ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Don't miss..
వయసు:
- 30.05.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపికలు:
- ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలో కనపర్చిన ప్రతిభ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన ఉద్యోగార్థులకు పని విభాగాలను అనుసరించి రూ.15,000 నుండి 45,000 వేల వరకు కంపెనీ నిబంధనల ఆధారంగా ఉంటాయి.
జాన్ లొకేషన్స్:
- రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రింద సూచించిన అన్ని లొకేషన్స్ లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు వారి స్థానిక జిల్లా ఆధారంగా లొకేషన్ ను ఎంపిక చేయవచ్చు.. అవి;
- హైదరాబాద్,
- శంషాబాద్,
- సంగారెడ్డి,
- సూర్యపేట,
- వికారాబాద్,
- వరంగల్,
- అదిలాబాద్,
- అసిఫాబాద్,
- మంచిర్యాల,
- నిర్మల్,
- నిజామాబాద్,
- జగిత్యాల,
- పెద్దపల్లి,
- కామారెడ్డి,
- సిరిసిల్ల,
- కరీంనగర్,
- భూపాలపల్లి,
- మెదక్,
- సిద్దిపేట,
- జనగాం,
- హనుమకొండ,
- ములుగు,
- కొత్తగూడెం,
- ఖమ్మం,
- మహబూబాబాద్,
- నల్లగొండ,
- భువనగిరి,
- షామీర్పేట్,
- నారాయణపేట,
- మహబూబ్నగర్,
- నాగర్కర్నూల్,
- వనపర్తి,
- గద్వాల్,
- ఇతర..
10తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: 10th Pass Govt JOBs 2023 | 10th Pass permanent JOBs Apply here..
📌 ఈ DEET 7వ JOB FAIR 2023 లో పాల్గొనే అభ్యర్థులు తప్పక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే రిజిస్ట్రేషన్ లో భాగంగా చివరి దశలో రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:ఇంటర్వ్యూ వేదిక ::
- Hindu College for women, Sanath Nagar, Hyderabad.
ఇంటర్వ్యూ తేదీ :: 30.05.2023.
ఇంటర్వ్యూ సమయం :: ఉ.10:00 గంటల నుండి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పుడే రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment