10తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: 10th Pass Govt JOBs 2023 | 10th Pass permanent JOBs Apply here..
పది పాస్ లకు శుభవార్త!
కేవలం 10పాస్ తో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు..
- హిందీ ఇంగ్లీష్ మాధ్యమాల్లో ప్రావీణ్యం తప్పనిసరి.
- ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత.
- 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.19,900/- నుండి రూ.63,200/-ప్రకారం అన్ని అలవెన్సులు కలిపి జీతంగా గౌరవ వేతనం చెల్లిస్తారు.
- ప్రాక్టికల్ పరీక్ష నైపుణ్య పరీక్ష ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
- దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలి.
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ విభాగానికి చెందిన సర్వే ఆఫ్ ఇండియా భారతీయ అభ్యర్థుల నుండి మోటర్ డ్రైవర్-కం మెకానిక్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు :: మోటార్ డ్రైవర్-కమ్ మెకానిక్.
మొత్తం పోస్టుల సంఖ్య :: 21.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి అర్హతతో.. హిందీ/ ఇంగ్లీష్ మాధ్యమాల్లో ప్రావీణ్యం కలిగి, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 31.05.2023 నాటికి,
- జనరల్ అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాలకు మించకూడదు,
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 18 నుండి 32 సంవత్సరాలకు మించకూడదు,
- OBC అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
- ప్రభుత్వ ఉద్యోగులకు/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు/ మాజీ-సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రమాణాలు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- ప్రాక్టికల్ టెస్ట్/ నైపుణ్య పరీక్ష/ డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే మెట్రిక్ పే లెవెల్-2 ప్రకారం రూ.19,900/- నుండి రూ.63,200/- ప్రకారం ప్రతినెలా అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనవి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.05.2023.
అధికారిక వెబ్సైట్ :: https://surveyofindia.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
- Offices/GEO-SPATAL DATA CENTRE.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment