MEGA JOB MELA 2023 | ఈనెల 29న భారీగా ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త!
శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మార్చి 29వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ జాబ్ మేళా లో సుమారు 100కు పైగా కంపెనీలు 10,000+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నాయి.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి రిజిస్ట్రేషన్/ బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
అర్హత ప్రమాణాలు:◆ SSC/ మెట్రిక్యులేషన్ తత్సమాన,
◆ ఇంటర్,
◆ ఐటిఐ(ఫిట్టర్, వెల్డర్, ఫాబ్రికేటి తదితర..),
◆ డిప్లమా,
◆ బీఎస్సీ,
◆ బిఏ,
◆ బీటెక్,
◆ బిఈ,
◆ ఎంటెక్,
◆ ఎంబీఏ,
◆ బి ఫార్మసీ,
◆ ఎం ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
📌 ట్రాన్స్ జెండర్ లు చెవిటి & మూగ, దివ్యాంగులకు కూడా అవకాశాలు కలవు.
ఈనెల 26న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Job Fair on May 26, 2023 | Don't miss..
వయోపరిమితి : 18 - 48 సం.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
◆ విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
◆ ఆధార్ కార్డు,
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
◆ రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
◆ ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.12,000/- నుండి రూ.25,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: SR గార్డెన్స్, వెలుగుమట్ల, ఖమ్మం.
10తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: 10th Pass Govt JOBs 2023 | 10th Pass permanent JOBs Apply here..
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
మే 29, 2023. (సోమవారం). ఉదయం 10:00 గంటల నుండి..
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ లింక్ :: https://seenannasainyam.com/HR ల కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు :: 7097655912.
అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు :: 9642333667, 9642333668.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment