ఈనెల 26న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | Job Fair on May 26, 2023 | Don't miss..
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి మార్కెటింగ్ మేనేజర్ ఉద్యోగాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (మెడికల్ కెరియర్ సెంటర్) లో ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని బ్యూరో డిప్యూటీ చీఫ్ టి.రాము ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హత ప్రమాణాలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పీజీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
NTPC SC/ST/OBC లకోసం స్పెషల్ ఉద్యోగ నియామకాలు 2023 | రూ.71,000/- నుండి రూ.90,000/- వరకు జీతం | దరఖాస్తు చేయండి.
అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు:
- మార్కెటింగ్ మేనేజర్.
కంపెనీ పేరు:
- జెఎస్ఆర్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ట్రేడ్.
వయోపరిమితి : 21 - 41 సం.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- బయోడేటా,
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- పాన్ కార్డ్,
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా.
10తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: 10th Pass Govt JOBs 2023 | 10th Pass permanent JOBs Apply her..
గౌరవ వేతనం:
- కంపెనీ నిబంధనల ఆధారంగా ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక:
- ఉస్మానియా యూనివర్సిటీ లోని, యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో మెడికల్ కొరియర్ సెంటర్ నందు.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- May 26, 2023. (శుక్రవారం). ఉదయం 10:00 గంటల నుండి...
📌 ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. సంబంధిత అర్హత ధృవ పత్రాల కాపితో హాజరు కాగలరు.
అధికారిక ఉద్యోగ పేపర్ ప్రకటన :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
సందేహ నివృత్తి కోసం, మరియు ఇతర వివరాలను తెలుసుకోవడానికి 9948147645 నెంబర్ ను సంప్రదించండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment