NTPC Special Recruitment for SC/ST/OBC Candidates | NTPC వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఫీజు లేదు, దరఖాస్తు చేయండి ఇలా.
NTPC SC/ST/OBC లకోసం స్పెషల్ ఉద్యోగ నియామకాలు 2023 | రూ.71,000/- నుండి రూ.90,000/- వరకు జీతం | దరఖాస్తు చివరితేదీ 02.06.2023 | పూర్తి వివరాలతో దరఖాస్తు లింక్ ఇక్కడ.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
✨తాజా నోటిఫికేషన్ స్క్రీనింగ్ పరీక్ష తో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. మే 12, 2023 నుండి జూన్ 02, 2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.71,000/- నుండి రూ.90,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.. షార్ట్ లిఫ్టింగ్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
విభాగాల వారీగా ఖాళీలు:
- ఎగ్జిక్యూటివ్( కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్-O&M) - 02,
- ఎగ్జిక్యూటివ్ (పవర్ ట్రేడింగ్ - ఆపరేటర్) - 01,
- ఎగ్జిక్యూటివ్ (కమర్షియల్) - 01.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా/ ఎంబీఏ/ మేనేజ్మెంట్ డిప్లమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 02.06.2023 నాటికి అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పిడబ్ల్యూబీడీ/ ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ అధికారిక వెబ్ సైట్ లింక్స్ దిగువన పొందుపరిచాను చూడండి.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ ట్రైనింగ్, షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
ప్లేస్మెంట్:
- ఎంపికైన అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న NTPC లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
- షిఫ్ట్ ల వారీగా డ్యూటీలు ఉంటాయి.
గౌరవ వేతనం:
- నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు, పోస్టులను అనుసరించి; రూ.72,000/- నుండి రూ.90,000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
అధికారిక వెబ్సైట్ : https://www.ntpc.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.05.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.06.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment