జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగాల భర్తీ | TS District Rural Development JOBs Notification | Registration Closed Soon..
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది.
ఉద్యోగమేళా పత్రికా ప్రకటన తేదీ: 19.05.2023.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డి.ఆర్.డి. ఈ.జీ.యం.యం మహబూబాబాద్ జిల్లా, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు "కిసాన్ పరివార్" ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల/ బాలికల ఆర్టీసీ బస్ డిపో పక్కన కేసముద్రం రోడ్డు నందు 30.05.2023 న జాబ్ మేళా ను ఉదయం 10 గంటలనుండి నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగమేళా లో పాల్గొనడానికి తప్పక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్, అర్హత వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ, మొదలగు వివరాలు ఇక్కడ.
నేరుగా రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఖాళీల వివరాలు: 246.
పోస్టుల వారీగా ఖాళీలు:
- టీచర్/ ట్రైనర్ - 120,
- హెచ్ఆర్ మేనేజర్ - 02,
- అడ్మినిస్ట్రేటర్ - 04,
- సూపర్వైజర్ - 10,
- మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ - 10,
- ఫార్మింగ్ గ్రౌండ్ స్టాప్ - 20,
- హార్టికల్చర్ ఆఫీసర్ - 05,
- ఫ్లోరికల్చర్ ఆఫీసర్ - 05,
- యానిమల్ హజ్బెండరీ ఆఫీసర్ - 10,
- ఆగ్రోనో మిస్ట్ - 05,
- ఆక్వా సూపర్వైజర్ - 05,
- డ్రిప్ టెక్నీషియన్టెక్నీషియన్ - 05,
- నచ్చని సూపర్వైజర్ - 05,
- ఫార్మ్ ఎక్విప్మెంట్ సూపర్వైజర్ - 05,
- డాటా ఎంట్రీ ఆపరేటర్/ కంప్యూటర్ ఆపరేటర్ - 10,
- ఆఫీస్ బాయ్/ గర్ల్ - 05,
- డిజిటల్ మార్కెటింగ్ - 10,
- వెబ్ డెవలపర్ - 10.. మొదలగునవి.
విద్యార్హత:
- పైన పేర్కొన్న టువంటి ఉద్యోగాల కోసం సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, మాస్టర్ డిగ్రీ, అర్హతలతో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- రిజిస్ట్రేషన్ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
జాబ్ లొకేషన్ ::
- మహబూబాబాద్ జిల్లా అంతటా, హైదరాబాద్ మరియు ఇతర జిల్లాల్లో..
ఎంపిక విధానం::
- ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి రూ.10,000 - రూ.50,000 వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక రిజిస్ట్రేషన్ లింక్ :: https://tinyurl.com/4jtywk9b
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ :: 28.05.2023 సా. 5 గంటల వరకు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ:
ఇంటర్వ్యూ వేదిక :
- తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల (బాలికలు) ఆర్టీసీ బస్ డిపో పక్కన కేసముద్రం రోడ్డు మహబూబాబాద్.
సమయం :
- ఉదయం 10 గంటల నుండి.
ఇంటర్వ్యూ నిర్వహించి తేదీ ::
- 30.05.2023.
పూర్తి వివరాలకు మరియు సందేహాల నివృత్తి కోసం ఈ 8522054266/ 8328265892 నెంబర్లకు సంప్రదించండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment