విద్య, ఉద్యోగ సమాచారం: తెలంగాణ జిల్లా హైకోర్టులో గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో స్టెనియోగ్రాఫర్ గ్రేడ్-II ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ జిల్లాల జుడిషియల్ మినిస్టీరియల్ సర్వీస్ విభాగాల్లో ఖాళీగా ఉన్నా హైకోర్టు స్టెనియోగ్రాఫర్ గ్రేడ్-3, ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
◆ అదిలాబాద్ - 3
◆ ఖమ్మం - 1
◆ కరీంనగర్ - 7
◆ మహబూబ్నగర్ - 8
◆ మెదక్ - 3
◆ నిజామాబాద్ -4
◆ నల్లగొండ -10
◆ రంగారెడ్డి -20
◆ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు హైదరాబాద్ -6
◆ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు -2
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో తెలంగాణ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ బై హైయర్ గ్రేడ్ నిమిషానికి 45 లేదా 120 పదాలు లేదా దానికి సమానమైన ఉత్తీర్ణతతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయసు: జూలై 1, 2021 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34 సంవత్సరాలకు మించకుండా ఉండాలి మరియు ఎక్కువ వయస్సు కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు వీడియో చూడండి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు ₹.800/-
ఎస్పీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹.400/-
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2022 నుండి
దరఖాస్తులకు చివరి తేదీ: 04.04.2022 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్: https://tshc.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://cdn3.digialm.com/EForms/configuredHtml/2775/74035/login.html
Comments
Post a Comment