CTET Dec 2021 Answer Key Released | Check your Score here
CTET Dec 2021: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆన్సర్ కీ విడుదల.
కేంద్ర, రాష్ట్ర టీచర్ ఉద్యోగాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ " సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్" పరీక్షలను జనవరి 17వ &21వ తేదీన నిర్వహించింది. డిసెంబర్ 16 & 17, 2021 1న నిర్వహించాల్సిన ఈ పరీక్షలు "కరోనా" కారణంగా పోస్ట్ పోన్ అయినాయి. మారిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి 2022 లో నిర్వహించింది. దేశ వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఈ పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ - 2021, ఆన్సర్ కీ ను తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి ప్రశ్న పేపర్ తో ఆన్సర్ కీ ను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
CTET Dec 2021 ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్. https://ctet.nic.in/
3. Download CTET DEC-21 QUESTION PAPER WITH RESPONSE లింక్ పై క్లిక్ చేయండి.
4. ఇక్కడ మీకు రెండు అవకాశాలు అందుబాటులో ఉంటాయి.
i) అప్లికేషన్ నెంబర్ తో పాస్వర్డ్ ఆధారంగా డౌన్లోడ్ చేయవచ్చు.
ii) అప్లికేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ ఆధారంగా డౌన్లోడ్ చేయవచ్చు.
5. సంబంధిత ఎంపిక ను ఎంపిక చేసుకొని, వివరాలతో లాగిన్ అయి, ప్రశ్నాపత్రం తో రెస్పాన్స్ కీ ను డౌన్ లోడ్ చేసుకోండి.
అధికారిక వెబ్సైట్: https://ctet.nic.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment