CTET Examination 2022 || CTET Revised Schedule Released || Revised Exam Centers || Revised Exams Dates || and Revised Admit Cards Download here..
సి-టెట్ 2022, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సవరించిన పరీక్ష టైం టేబుల్ & అడ్మిట్ కార్డులు విడుదల.
కేంద్ర, రాష్ట్ర టీచర్ ఉద్యోగాల కోసం అర్హత పరీక్ష(సి టెట్), 2021 డిసెంబర్లో నిర్వహించాల్సిన పరీక్షలను సీబీఎస్సి పోస్ట్ పోన్ చేసిన విషయం అందరికి తెలిసిందే, సవరించిన పరీక్ష టైం టేబుల్ మరియు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు సోమవారం(10.01.2021) అధికారికంగా ప్రకటించింది.
ఈ అర్హత పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, ఇప్పటికే అడ్మిట్ కార్డు లను డౌన్లోడ్ చేసుకొని యున్న, వారు మరల అధికారిక వెబ్సైట్ను సందర్శించి సవరించిన ఎగ్జామ్ టైం టేబుల్ మరియు అడ్మిట్ కార్డ్ లను తనిఖీ చేయాలని సూచించింది. సవరించిన టైం టేబుల్ ప్రకారం ఈనెల 17 నుండి పరీక్షలు ప్రారంభం అవుతున్నట్లు, షిఫ్ట్ ల వారీగా నిర్వహించే పరీక్షలకు సంబంధించిన తేదీలను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తనిఖీ చెయ్యండి.
సీబిఎస్సి తాజాగా సవరించిన పరీక్ష తేదీలు:
💧డిసెంబర్ 16, 2020 1న నిర్వహించాల్సిన పరీక్షను జనవరి 17, 2022న ఉంటుందని.
💧డిసెంబర్ 17, 2020 1న నిర్వహించాల్సిన పరీక్షను జనవరి 21, 2022న ఉంటుందని. సవరించిన పరీక్ష తేదీలను అధికారిక వెబ్సైట్ నా అందుబాటులో ఉంచింది.
పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించే పరీక్ష సెంటర్, సవరించిన పరీక్ష తేదీలు, సవరించిన అడ్మిట్ కార్డ్ లను తనిఖీ చేయాలని అధికారిక ప్రకటనలో పేర్కొన్నది.
అదికారిక నోటిస్ ను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://ctet.nic.in/
Comments
Post a Comment