డిగ్రీ తో ఉద్యోగ అవకాశాలు, రాత పరీక్ష లేదు, హైదరాబాద్ లో పోస్టింగ్ NRSC Opening Permanent Posts Apply Online here..
డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) భారీ శుభవార్త! చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! అకాడమిక్/ టెక్నికల్ & ప్రామాణిక అర్హత పరీక్షల స్కోర్ ఆధారంగా.. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.56,000/- ప్రతి నెల వేతనం గా అందుకోవచ్చు..
భారత ప్రభుత్వ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) పోస్టింగ్ ప్రదేశం హైదరాబాద్ కేంద్రంగా జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF), రీసెర్చ్ సైంటిస్ట్ (RS), ప్రాజెక్ట్ సైంటిస్ట్ (PS), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులు మరియు దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 18, 2024 12:00 గంటల నుండి ప్రారంభమైనది, దరఖాస్తు గడువు ఏప్రిల్ 08, 2024 17:00 వరకు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత కోసం నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, అనగా; నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష అంశాలు, ముఖ్య తేదీలు & ఆన్లైన్ దరఖాస్తు మొదలగునవి.. ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 71.
పోస్టుల వారీగా ఖాళీల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..B.Sc, B.E, B.Tech, M.Sc అర్హతలు కలిగి ఉండాలి అలాగే జాతీయ అర్హత పరీక్ష లైనా CSIR-UGC NET/ GATE లలో అర్హత సాధించి ఉండాలి.
వయో-పరిమితి :
- 31.12.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం..
- ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
- ఓబీసీలకు 3 సంవత్సరాలు,
- దివ్యాంగులకు, మాజీ సైనికులకు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి?
👉 ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1074 ఉద్యోగాలు Apply here..
👉 ఇంటర్, ఐటిఐ, డిప్లొమా తో భారీగా 41శాశ్వత పోస్టుల భర్తీ, దరఖాస్తు లింక్ ఇక్కడ..
👉 ముందు శిక్షణ, 🎊తర్వాత ఉద్యోగం.. డిగ్రీ తో 100 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
👉 శాశ్వత మెడికల్ సిబ్బంది భర్తీకి భారీగా పోస్టుల తో నోటిఫికేషన్. Apply here..
👉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 26 AWW AWH Posts here..
👉 పదో తరగతి, ఇంటర్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల నోటిఫికేషన్.. SSC 2049 Posts Notification Apply here..
👉 రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ.. GOVT JOB ALERT, 10th Pass Apply here..
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అకడమిక్, టెక్నికల్ మరియు జాతీయ అర్హత పరీక్షల్లో సాధించిన ప్రతిభా ఆధారంగా.. వచ్చిన దరఖాస్తులను షార్ట్ లీస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- 📌 వచ్చిన ద్రఖాస్తుల సంఖ్య ఆధారంగా రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
పోస్టింగ్ ప్రదేశం :
- హైదరాబాద్ లోని రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (RRSCs) జీడిమెట్ల, బాలానగర్. షాద్ నగర్, రంగారెడ్డి జిల్లా.
- న్యూఢిల్లీ, కలకత్తా, జోద్పూర్ మరియు బెంగుళూరు.
గౌరవ వేతనం :
ఎంపికైన JRF అభ్యర్థులకు రూ.37,000/-,
SRF లకు రూ.42,000/-,
ప్రాజెక్ట్ అసోసియేట్ - II లకు రూ.35,000/-,
ప్రాజెక్ట్ అసోసియేట్ - I లకు రూ.31,000/-,
ప్రాజెక్ట్ సైంటిస్ట్ - B లకు రూ.56,000/-,
రీసెర్చ్ సైంటిస్ట్ లకు రూ.56,100/- అన్ని అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.03.2024 12:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 08.04.2024 17:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nrsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment