ECIL Hyd Nurse Recruitment - 2022 | నర్స్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ ఈసీఐఎల్ నోటిఫికేషన్ విడుదల. వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని భారత ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 06.10.2022 నా నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు అయ్యి ఉద్యోగాలను చేజిక్కించుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, జాబ్ లొకేషన్.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
హైదరాబాదులోని నిమ్స్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం ని ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మా వెబ్ సైట్ https://www.elearningbadi.in/ ను ఫాలో అవ్వండి/ మా వివిధ సోషల్ మాధ్యమ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
జాబ్ లొకేషన్ :: హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేదీ :: 06.10.2022 నా ఉదయం 9:30 గంటల నుండి..
గౌరవ వేతనం :: రూ.20,480/- నుండి రూ.22,258/-.
KVS టీచర్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు. పూర్తి వివరాలివే..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఎస్సి (నర్సింగ్)/ నర్సింగ్ మరియు మిడ్ వైఫరి విభాగంలో డిప్లమా తో నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్టర్ అయి ఉండాలి.
వయోపరిమితి:
ఆగస్టు 31 2022 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
◆ అక్కడ మీ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
◆ అకడమీక్ విద్యార్హతలో కనబర్చిన ప్రతిభకు 50% & ఇంటర్వ్యూలకు 50% మార్పులను పరిగణలోకి తీసుకొని ఎంపికలు నిర్వహిస్తారు.
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
ఇంటర్వ్యూ వేదిక ::
అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్,
ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్,
ఎన్సిఎఫ్ రోడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్-500062.







ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో తీసుకు రావాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
◆ నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత అర్హతను పత్రాల కాపీలు,
◆ ఆధార్ కార్డ్,
◆ నర్సింగ్ అర్హత కాఫీ,
◆ వాల్డ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,
◆ సర్వీస్ సర్టిఫికెట్,
◆ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ మొదలగునవి.
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment