తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉచిత శిక్షణ లకు మరొక జిల్లా నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభం రిజిస్టర్ అవ్వడీలా...
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీ లో భాగంగా రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగ సాధనలో నిరుద్యోగ యువతకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఉచిత ఉద్యోగ శిక్షణ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రారంభించింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రకటనలకు సంబంధించి ఇప్పటికే మన వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాచారాన్ని అందించడం జరిగింది. ఈనెల 14 నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు ఉద్యోగ సాధనలో భాగంగా కోచింగ్ సెంటర్లకు స్క్రీనింగ్ పరీక్ష కోసం పోటెత్తుతున్నారు.
ముందస్తు - ఉద్యోగ నియామక శిక్షణకు రిజిస్ట్రేషన్స్ ప్రారంభించినట్లు సిద్దిపేట, జగిత్యాల జిల్లా కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు వ్యక్తిగత, విద్యార్హత వివరాలతో నమోదు చేసుకోవాలని సూచించారు.
రిజిస్ట్రేషన్ విధానం కోసం ఈ వీడియో చూడండి:
💦 సిద్దిపేట జిల్లా రిజిస్ట్రేషన్ లింక్ :: https://forms.gle/sFsphN7jXeE7xc5z6
రిజిస్ట్రేషన్ ప్రారంభం : 14.03.2022 నుండి 18.03.2022 రాత్రి 9 గంటల వరకు..
💦 జగిత్యాల జిల్లా రిజిస్ట్రేషన్ లింక్ :: https://forms.gle/AduT25hqFFaZjQWM6
రిజిస్ట్రేషన్ ప్రారంభం : 15.03.2022 నుండి 19.03.2022 రాత్రి 9 గంటల వరకు..
💦 మేదక్ జిల్లా రిజిస్ట్రేషన్ లింక్ :: https://forms.gle/ruarxsjUQZxVox5g9 రిజిస్ట్రేషన్ ప్రారంభమైనవి..
పోలీసు ఉద్యోగులకు ఉచిత శిక్షణలో భాగంగా సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటించారు.
ఫోన్ నెంబర్: 7901129801, 9441552007.
భారీగా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సిరిసిల్ల జిల్లా కు అధిక పోస్టులు రానున్నాయని చెప్పారు. జిల్లాలోని అర్హత, ఆసక్తికల యువత నిర్దిష్ట ప్రణాళికతో శిక్షణ అందుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్హత పత్రాలతో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ముందుగా శరీర ధారుడ్యం పరీక్షలో ప్రతిభ చూపిన వారికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు.
ఆసిఫాబాద్ కాగజ్నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీలకై ఆసక్తి గల అభ్యర్థులు కాగజ్నగర్ పోలీస్ స్టేషన్ లో తమ ధరఖాస్తులను సమర్పించగలరని టౌన్ సీఐ కే. రవీందర్ తెలిపారు. అర్హత గల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో సంప్రదించగలరు pic.twitter.com/5BlcQYyvb2
— SP ASIFABAD (@spasifabad) March 9, 2022
Comments
Post a Comment