✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TSLPRB 2022 Selection process | తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ SI & కానిస్టేబుల్స్ సెలక్షన్స్ 2022 మార్పులలో ముఖ్యమైనవి.. మీకోసం.


    తెలంగాణలోనే నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ వరుసగా శుభవార్తలు చెపుతూ వస్తోంది. తాజాగా వివిధ శాఖలో భారీ నోటిఫికేషన్లను విడుదల చేయడంతో నిరుద్యోగులు, తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


    తాజాగా మరోసారి కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది.

    తెలంగాణలో త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలతో జాబ్ క్యాలెండర్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

    చివరి అవకాశం తెలంగాణ Police SI ఉచిత శిక్షణ లకు చివరి అవకాశం! దరఖాస్తులకు రేపే చివరి గడువు.. రిజిస్టర్ అవ్వండిలా.. రేపే స్క్రీనింగ్ టెస్ట్


    తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2022 సెలక్షన్ విధానంలో కొన్ని మార్పులు:


    తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ SI & కానిస్టేబుల్స్ సెలక్షన్స్ 2022 మార్పులలో ముఖ్యమైనవి..

    Official Website Address : https://www.tslprb.in/

    1. ఫిజికల్ ఈవెంట్స్:

    పురుష అభ్యర్థులకు:

    పరుగు పందెం: 1600 మీ. పరుగు - 7ని౹౹ల 15 సెకండ్లు.

    లాంగ్ జంప్: 4 మీ.

    షార్ట్ ఫుట్: 6 మీ. (బరువు 7.26 కె.జి)


    మహిళా అభ్యర్థులకు:

    పరుగు పందెం: 800 మీ. పరుగు - 5ని౹౹ల 20 సెకండ్లు.

    లాంగ్ జంప్: 2.50 మీ.

    షార్ట్ ఫుట్: 4 మీ. (బరువు 4 కె. జి)


    2. ప్రిలిమినరీ టెస్ట్ లో (SI & కానిస్టేబుల్) అన్ని కేటగిరీల (OC,BC,SC ,ST) వారికి 30% క్వాలిఫై మార్కులు నిర్ణయించారు, అనగా 200 మార్కులకు గాను 60 మార్కులు సాధిస్తే సరిపోతుంది.


    3. ప్రిలిమినరీ టెస్ట్ లో 20% నెగిటివ్ మార్కులు కేటాయించారు. (5తప్పులకు 1మార్క్ కోత విధిస్తారు).


    4. మెయిన్స్ ఎగ్జామ్ లోని పేపర్-1 లో ఇంగ్లీష్ లో పార్ట్- ఏ Objective లో & మరియు పేపర్-2లో తెలుగు పార్ట్-ఏ లోని 25 మార్కులకు గాను ప్రతి 4తప్పు సమాధానాలకు 1మార్కు కోత విధిస్తారు. (25% నెగిటివ్ మార్కులు కలవు).


    5. మెయిన్స్ ఎగ్జామ్ లో SI పేపర్-3, 4 లలో నెగిటివ్ మార్కులు లేవు & కానిస్టేబుల్ మెయిన్స్ లో నెగిటివ్ మార్కులు లేవు.


    6. పురుషులకు 1600 మీ. రన్నింగ్ కు 100 మార్కులు కేటాయించారు. (ఈ మార్కులు రన్నింగ్లో మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు).


    7. మహిళలకు 800 మీ. రన్నింగ్ కు 100 మార్కులు కేటాయించారు. (ఈ మార్కులు రన్నింగ్లో మెరిట్ ఆధారంగా కేటాయిస్తారు).


    8. సివిల్, ఫైర్ ఆఫీసర్, ఫైర్ మెన్, డిప్యూటీ జైలర్, జైల్ వార్డెన్స్.. మొదలగు పోస్టులకు మెయిన్స్ రాత పరీక్షలోని మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.


    9. AR, SARCPL, SPF, TSSP (SI & కానిస్టేబుల్ సెలక్షన్స్ రాత పరీక్షలోని మార్పులతోపాటు, 800 మీ, 1600 మీ, మెరిట్ కేటాయించిన 100 మార్కులు సాధించిన మార్కులు కలుపుకొని ఎంపిక ఉంటుంది..


    10. లోకల్ అభ్యర్థి ఎంపిక 1 నుండి 7వ తరగతి వరకు జిల్లా పరిధి స్టడీ సర్టిఫికేట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


    Govt Jobs 2022 | డిగ్రీ అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు | ఎంపిక విధానం వివరాలివే..


    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే రెండవ తేదీ నుండి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ముందస్తు TSPSC వెబ్ పోర్టల్ నందు OTR తప్పనిసరిగా నమోదు చేసుకొని ఉండాలి.

    దరఖాస్తులో భాగంగా OTR రిజిస్ట్రేషన్ ఐడి నమోదు చేయవలసి ఉంటుంది. ఈ OTR ID నమోదు చేయకపోతే అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు గమనించండి.


    Indian Railway jobs 2022 | పదో తరగతి అర్హతతో 2972 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | వెంటనే రిజిస్టర్ అవ్వండి లా..


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.



    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..