HSL Recruitment 2021 || హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాలు. దరఖాస్తు చేయండిలా..
విశాఖ పట్టణంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న మార్గదర్శక షిప్ బిల్డింగ్ మరియు షిప్ యార్డ్ 'హెచ్.సి.ఎల్' వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి, అనుభవజ్ఞులైన సిబ్బందిని నియమించడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది, ఇంటర్వ్యూల ద్వారా పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 53,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ శాశ్వత పోస్టులు
1. జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) - 01,
2. అడిషనల్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) - 01,
3. డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్) - 02,
4. డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) - 01,
5. సీనియర్ మేనేజర్ (టెక్నికల్) - 04,
6. మేనేజర్ (టెక్నికల్) - 07,
7. మేనేజర్ (ఫైనాన్స్) - 01,
8. డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్) - 01,
◆ ఎఫ్ టి సి పోస్టులు
9. డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెన్) - 01,
10. డిప్యూటీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (బేసిక్ కంసాల్ల్టెంట్) - 01,
11. ప్రాజెక్ట్ మేనేజర్ (డెవలపర్) - 01,
12. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (షిఫ్ట్ వైరింగ్ ట్రేడ్) - 06,
13. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సబ్ మెరైన్ టెక్నికల్) - 14,
14. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (షిప్ టెక్నికల్) - 08,
15. సీనియర్ కన్సల్టెంట్ (టెక్నికల్) - 01,
◆ కాంట్రాక్ట్ పోస్టులు
16. సీనియర్ కన్సల్టెంట్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెన్) - 01,
17. సీనియర్ కన్సల్టెంట్ (ప్లానింగ్ మరియు సబ్ మెరైన్ ప్రాజెక్ట్ మనేజ్మెంట్) -01,
18. కన్సల్టెంట్ (ప్లానింగ్ మరియు సబ్ మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్) - 01..
ఇలా మొత్తం 53 పోస్టులను ప్రకటించారు.
విద్యార్హత : పోస్టుల ననుసరించి ఏదైనా విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో ఫుల్‌టైం గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300/-
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యంగులకు పరీక్ష ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. వారు ఎటువంటి పరీక్ష ఫిజు చెల్లించనవసరం లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.06.2021 నుండి,
📢 తప్పక చదవండి: ధ్యానం చేయడం ద్వారా ఈ క్రింది (100 శారీరక, మనశిక, ఆధ్యాత్మిక) ప్రయోజనాల కలుగుతాయి..
◆ శాశ్వత పోస్టులకు చివరితేదీ: 20.07.2021,
◆ ఎఫ్ టి సి పోస్టులకు చివరి తేదీ: 10.08.2021,
◆ కాంట్రాక్ట్ పోస్ట్ లకు చివరి తేదీ: 30.08.2021.
అధికారిక వెబ్సైట్: https://www.hslvizag.in/
అధికారిక నోటిఫికేషన్:
Comments
Post a Comment